ఎంఐఎం పార్టీ అధినేత వైసీపీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోర‌గా, తామంతా టిడిపి వెంట న‌డుస్తామ‌ని ఎంఐఎం నేత‌లు స్ప‌ష్టం చేశారు. వైసీపీ ముస్లింల‌ పాలిట సైతానులా మారింద‌ని, టిడిపియే త‌మ‌కు ర‌క్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని ఎంఐఎం నేత‌లు కుండబ‌ద్ద‌లు కొట్టారు. న‌ర‌స‌రావుపేట‌కి చెందిన ఎంఐఎం నేత మ‌స్తాన్… pic.twitter.com/qTrlyvWRqv

— Telugu Desam Party (@JaiTDP) May 1, 2024