సేఫ్ సీట్ కోసం వేరే చోటుకు వెళ్ళండి అని అనేక మంది చెప్పినా విన‌కుండా నేను మంగళగిరిలోనే ఉంటా.. మంగళగిరి ప్రజల సహకారంతో, మంగళగిరిని నంబర్ వన్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాన‌ని లోకేష్ గారు చెప్పారు. ఇక్కడే ఉన్నారు, ఏ ప్రభుత్వ సహకారం లేకుండా, అనేక పథ‌కాలతో ప్రజలకు అండగా నిలిచారు.… pic.twitter.com/27r6T4k7fJ

— Telugu Desam Party (@JaiTDP) April 20, 2024