ఎన్నికలకు ముందు వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు తీస్తామని హామీ ఇచ్చిన జగన్, సీఎం అయ్యాక మర్చిపోయాడు. అసలు ప్రభుత్వ ఉద్యోగాలు, డీఎస్సీ అంటే ఏంటో జగన్‌కి తెలియదు.#2024JaganNoMore #ByeByeJaganIn2024 #AndhraPradesh pic.twitter.com/qEXrVzKxZA

— Telugu Desam Party (@JaiTDP) February 10, 2024