``ఓడిపోయాన‌ని ఏనాడూ బాధ‌ప‌డ‌లేదు. హేళ‌న చేసినా అవ‌మానంగా భావించ‌లేదు. ప్ర‌జ‌లు నాకు ఓ ప‌రీక్ష పెట్టారనుకున్నాను. ఎక్క‌డ ఓడిపోయానో అక్క‌డి నుంచే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో తిరుగులేని విజ‌యం సాధిస్తాను`` అంటూ ధీమా వ్య‌క్తం చేశారు టిడిపి యువ‌నేత నారా లోకేష్‌.#Shankharavam#BabuSuper6pic.twitter.com/pBTvNAdSwI

— Telugu Desam Party (@JaiTDP) February 10, 2024