సొంత బాబాయ్ నే చంపారు.. మమ్మల్ని వదిలిపెడతారని అనుకోవడం లేదు. మీ స్వార్థం కోసం దస్తగిరిని బలిపశువును చేశారు. చేయని తప్పులకు దస్తగిరిని జైలుకు పంపి బెయిల్ రాకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. సునితమ్మ డబ్బులిచ్చిందని, సీబీఐ అధికారులపై పలురకాల ఆరోపణలు చేయాలని దస్తగిరిని బెదిరించారు… pic.twitter.com/tsAH0eXs5t

— Telugu Desam Party (@JaiTDP) January 26, 2024