పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అశేష జనవాహిని మధ్య సాగుతున్న యువగళం పాదయాత్ర. లోకేష్ కు హారతులు పడుతూ, దిష్టితీస్తూ నీరాజనాలు పడుతున్న మహిళలు. రోడ్లకు ఇరువైపులా బారులు తీరిన జనం, యువనేతపై పూలవర్షం.#YuvaGalamNavaSakam#YuvaGalamPadayatra #LokeshPadayatra #NaraLokeshpic.twitter.com/X9Bei211jQ

— Telugu Desam Party (@JaiTDP) December 17, 2023