ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గం, తాటిపాక బహిరంగ సభలో నారా లోకేష్ గారి ప్రసంగం వినేందుకు వచ్చిన జనంతో సభ కిక్కిరిసిపోయింది. 'యువగళం పాదయాత్రకు 79 రోజులు బ్రేక్ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలు నన్ను క్షమించాలి' అంటూ లోకేష్ గారు తన ప్రసంగాన్ని ప్రారంభించారు… pic.twitter.com/9Q44OfDS15

— Telugu Desam Party (@JaiTDP) November 27, 2023