చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేసి జగన్ రెడ్డి తన కక్ష తీర్చుకుంటున్న వేళ... ఆ విషయం తెలిసిన ఒక పెద్దాయన ఆక్రోశం ఇది. అందరూ బాగుండాలని కోరుకునే మహానుభావుడు చంద్రబాబును అరెస్టు చేయడం రాష్ట్రానికి చేటు అంటున్నారు ఈయన#WeWillStandWithCBNSir#ChandrababuNaidu#G20India2023pic.twitter.com/G1Zw5BiVqW

— Telugu Desam Party (@JaiTDP) September 9, 2023