నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రకు 150 రోజులు పూర్తయిన సందర్భంగా.. అల్లూరులో ఒక మహోత్సవాన్ని తలపించే రీతిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కనుల పండువగా జరిగిన ఈ కార్యక్రమాలను చూసేందుకు, లోకేష్ గారిని స్వాగతించేందుకు ప్రజలు భారీగా రోడ్లపైకి చేరుకున్నారు

శ్రీ… pic.twitter.com/JrkqsT4rfG

— Telugu Desam Party (@JaiTDP) July 8, 2023