"జనం జనం జనంలో రాజకీయ రణంలో లోకేష్ అన్న యువదళమై మనకై కదిలిండురో... " అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర హైలైట్ లతో చిత్రీకరించిన ఈ వీడియో సాంగ్ కార్యకర్తలకు మంచి జోష్ తెప్పిస్తోంది.#150DaysOfYuvagalam#YuvaGalamPadayatra#YuvaGalampic.twitter.com/s3nz5xjM8q

— Telugu Desam Party (@JaiTDP) July 8, 2023