తాము ఉక్రెయిన్ నుంచి బయటపడేందుకు వాహనాలు దొరకట్లేదని ఒక తెలుగు విద్యార్థిని చంద్రబాబుగారితో చెప్పింది. తమ వైపు నుంచి ప్రయత్నిస్తామని భరోసా ఇస్తూనే... ఈలోగా వాళ్లకు ఏదైనా వాహనం దొరికితే అన్ని రకాలుగా అలోచించి నిర్ణయం తీసుకోమని ఒక తండ్రిలా @ncbn గారు జాగ్రత్త చెప్పారు pic.twitter.com/YY5KGYaE3q

— Telugu Desam Party (@JaiTDP) February 25, 2022