తెల్లవారుజామున 2.30 గంటలకు నిద్ర లేవడం ఎన్టీఆర్ కు మొదటి నుంచీ అలవాటు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఉదయం 5 గంటలకల్లా పనులు పూర్తిచేసుకుని సిద్ధంగా ఉండేవారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అబిడ్స్ లోని తన నివాసంలో ఓ ఇంటర్వ్యూ కోసం ఉదయం 4.30 గంటలకు తీయించుకున్న ఫోటో. pic.twitter.com/gQtK6ZESfu

— Telugu Desam Party (@JaiTDP) March 7, 2019