నా స్నేహితుడు గిరి SC అబ్బాయి...చంద్రబాబు నాయుడుకి బద్ధ వ్యతిరేకి.... జగన్ రెడ్డి కోసం ప్రాణం పెట్టేసే రకం

కానీ.. నిజాలు మాట్లాడుకోవాలి అంటూ... తను చెప్పిన విషయాలు..

👉దళితులకు 14% ఉన్న రిజర్వేషన్లు, 15%కి పెంచడం..

👉 పున్నయ్య కమిషన్ వేసి, ఆంధ్రప్రదేశ్ లో అస్పృశ్య నిరోధక…

— JPR యువగళం (@JPRJayaPalReddY) July 14, 2023