ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడపడం కేసీఆర్ కుటుంబానికి వెన్నెతో పెట్టిన విద్య.

మహిళా సాధికారత కోసం, పెరిగిన ధరల నుండి ఉపశమనం కలిగించడం కోసం, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది.

కాంగ్రెస్… pic.twitter.com/10wewqyeYN

— Telangana Congress (@INCTelangana) February 11, 2024