అక్టోబర్ 17 న రేవంత్ వికలాంగురాలు (మరుగుజ్జు ) రజినీ కి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు @revanth_anumula

ఎల్బీ స్టేడియం లో జరిగే ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి రావాలని కోరారు

అదే రోజు ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు

ఇప్పటికే రజినీకి ఆహ్వానం పంపారు

. pic.twitter.com/apb6kqF39X

— HEMA NIDADHANA (@Hema_Journo) December 6, 2023