చంద్రబాబు హామీలు

👉 వాలంటీర్ ల కి 10 వేలు
👉 పెన్షన్ 4000
👉 రాష్ట్రంలో మహిళలు అందరికీ నెలకి 1500
👉 ఆర్టీసీ బస్సులు లో మహిళలకు ఫ్రీ
👉 నిరుద్యోగులకు నెల కి 3000
👉 తల్లికి వందనం- ఒకో బిడ్డకు 15000
👉 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
👉 రైతులకు ఏటా 20 వేలు
👉 మెగా DSC
👉 20 Lakhs Jobs

— H A N U (@HanuNews) April 9, 2024