బంగాళదుంప కు ఉల్లిగడ్డ కు తేడా తెలియని జగనన్న డిపాజిట్లు అంటే ఇవేనా...❓

2014లో తమరు తెలంగాణ లో పోటీచేస్తే తమరికొచ్చిన ఓట్లు కంటే నోటా ఓట్లే ఎక్కువ ఉన్నాయనే సంగతి మరచితిరా జగనన్న..❓

ఆనాడు తెలంగాణ లో రాళ్ళతో తరిమి తరిమి కొట్టిన రోజులు మరిచితిరా..❓

దివంగత నేత ముద్దుల బిడ్డవి… pic.twitter.com/KNXC255CmN

— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) December 15, 2023