నిన్న లోకేష్ గారి పాదయాత్ర మళ్లీ మొదలౌతుంది అని అనౌన్స్ చేశారు .. ఈరోజు బ్రిడ్జి నెల రోజుల పాటు క్లోజ్ అని అనౌన్స్ చేశారు!

అంతకముందు అమరావతి రైతుల పాదయాత్ర అప్పుడు క్లోజ్ చేశారు .. అప్పుడేమి చేశారో మరి .. మళ్లీ ఇప్పుడు షడన్ గా క్లోజ్ అంట ! #YuvaGalamPadayatrapic.twitter.com/BKdResa0br

— Gangadhar Thati (@GangadharThati) September 25, 2023