రాజకీయంగా కేసీఆర్ రైతుబంధు తీసుకొచ్చిన ఇంపాక్ట్‌.... ఏ ఇతర పథకం కూడా అతనికి తీసుకురాకపోవచ్చు...
కాళేశ్వరం కొంతవరకే,మిషన్‌ భగీరథ చాలా లోపాలున్నాయి... కానీ కుటుంబ పాలన మాత్రమే అతన్ని ముంచవచ్చు... కేసీఆర్ తరువాత కేటీఆర్ మనం అనుకున్నంత జనం లో లేడనే విషయం గుర్తించాలి..#తెలంగాణ

— శివాజీ (@Dsivaji3) March 19, 2022