ఇది కదా అన్న బాలయ్యబాబు
పైఅభిమానం అంటే
కర్ణాటక కుచెందిన బాలయ్యబాబు భక్తులు నూతనపెళ్లి జంటకి బాలయ్యబాబు ఫోటోతో ఉన్న షీల్డ్ గిఫ్ట్ అందజేశారు అక్కడున్న పెళ్లికొచ్చిన వారందరూ
జైబాలయ్య నినాదాలతోవాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు గిఫ్ట్ ఇచ్చినవారు బెంగళూరు బాలకృష్ణ ఎన్ కృష్ణ ఐరన్ రాజు అంజి pic.twitter.com/25IugQmwhK

— D Babu (@DBabu02017454) March 4, 2023