నమ్ముకున్న నాయకుల అండ లేదు.
ఓట్లు కొనే స్థోమత లేదు.
అధికారుల ఆదరణ లేదు.

ఉన్నదల్లా జండా పై పిచ్చి అభిమానం, తమ ప్రజల ప్రోత్సాహం

అవే ఇంతటి అరాచక రౌడీ పాలనలోను 900 వందలు పైచిలుకు స్థానాలని కట్టబెట్టాయి.

Congratulations to All TDP Solders ✌️✌️✌️✌️✌️✌️🚲🚲🚲🚲🚲🚲🔥🔥🔥🔥🔥🔥🔥🔥

— Venu M Popuri (@Venu4TDP) February 9, 2021