యువగళం పాదయాత్ర ఇంకా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోనే జరుగుతోంది..🔥🔥🔥🔥

ఇప్పుడు కూడా వందలాది మంది జనాలు నారా లోకేష్ అన్నతో సెల్ఫీలు దిగేందుకు రోడ్లమీదే వెయిట్ చేస్తున్నారు.😍😍😍😍

ఇంక గన్నవరం నియోజకవర్గంలోకి చేరుకొనేసరికి ఇంకో గంటైనా పడుతుంది..✌️✌️✌️✌️#YuvaGalamPadayatrapic.twitter.com/hd9ybCnCme

— Balaji Gupta (@BalajiGupta) August 20, 2023