చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుకి ఇది నిదర్శనం..🙏🙏🙏🙏

ప్రస్తుతం సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రాయలసీమ రైతులు..

టీడీపీ హయాంలో నిర్మించిన ముచ్చుమర్రి ఎత్తిపొతల పథకం నుండి కేసి కేనాల్ కాల్వకు నీరు విడుదల చేయకుండా గత కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా ఆపిన సైకో జగన్ రెడ్డి… pic.twitter.com/L29aLuYBNY

— Balaji Gupta (@BalajiGupta) August 17, 2023