కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్మిస్తున్న విజయవాడ-బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌వేని ప్రజలకు చూపించినందుకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందనడానికి ఇది మరో నిదర్శనం.

భారతమాల పరియోజన కింద కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి… https://t.co/ZDCCwYVX1Y

— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) August 11, 2023