విషాదం.

రెబల్ స్టార్ కృష్ణంరాజు (83) ఇక లేరు. హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో చికిత్స పొందుతూ పరమపదించారు. హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.#OmShanti pic.twitter.com/SuJCmYFrVn

— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) September 11, 2022