👉యువనేత నారాలోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్ములేపింది. కోవూరు నియోజకవర్గంలో చివరిరోజైన శుక్రవారం యువగళం పాదయాత్ర భారీగా తరలివచ్చిన జనంతో హోరెత్తింది.#BhavishyathukuGuarantee#YuvaGalamPadayatra#PsychoPovaliCycleRavali#JaganPaniAyipoyindhi pic.twitter.com/DOj4tr8uHj

— Raga Latha Aluri (@AluriRaga) July 8, 2023