అరిచి గీ పెట్టిన సినిమాలకు రాదు మా అమ్మ 🤦🏾‍♀️

కానీ #RRR కు అడగ్గానే వచ్చేసింది 🤷🏽‍♀️

కొమురం భీమ్ కథను ఎట్లా తీసారో చూద్దామని వచ్చా అని అంది అడిగితే

అంతే మరి నరనరాన తెలంగాణ వాదం 😊 pic.twitter.com/wmvHoXKDJn

— AshaPriya🇮🇳 (O+ Blood Group) (@ashapriya09) April 10, 2022