October 12Oct 12 Author రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లకు జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో మేయర్ పదవుల కేటాయింపు వివరాలు ఇలా ఉన్నాయి:కేటగిరీల వారీగా రిజర్వేషన్ల వివరాలు (Schedule-I):షెడ్యూల్డ్ తెగలు (ST): 1 స్థానంషెడ్యూల్డ్ కులాలు (SC): 2 స్థానాలువెనుకబడిన తరగతులు (BC): 5 స్థానాలుమహిళలు (జనరల్): 5 స్థానాలుఅన్రిజర్వుడ్ (Un-reserved): 4 స్థానాలుమొత్తం కార్పొరేషన్లు: 17ఏ కార్పొరేషన్ ఏ కేటగిరికి కేటాయించబడింది? (Schedule-II):మంగళగిరి తాడేపల్లి: ST (జనరల్)కర్నూలు: SC (మహిళ)రాజమహేంద్రవరం: SC (జనరల్)కాకినాడ: BC (మహిళ)మచిలీపట్నం: BC (మహిళ)ఏలూరు: BC (జనరల్)అనంతపురం: BC (జనరల్)చిత్తూరు: BC (జనరల్)విజయనగరం: మహిళ (జనరల్)శ్రీకాకుళం: మహిళ (జనరల్)గుంటూరు: మహిళ (జనరల్)కడప: మహిళ (జనరల్)జీవీఎంసీ (GVMC): మహిళ (జనరల్)తిరుపతి: అన్రిజర్వుడ్విజయవాడ: అన్రిజర్వుడ్ఒంగోలు: అన్రిజర్వుడ్నెల్లూరు: అన్‌రిజర్వుడ్
October 12Oct 12 ST: మంగళగిరి-తాడేపల్లిSC: రాజమండ్రి, కర్నూలుBC: మచిలీపట్నం, కాకినాడ, ఏలూరు, అనంతపురం, చిత్తూరుGeneral Women: విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, విశాఖUnreserved: తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు
October 12Oct 12 Mayor lo 5 BC ki reserved aina Oka General Women lo inko BC ni accommodate chestharu. Total 6/17 BC representation untadi
October 12Oct 12 1 minute ago, TDP_2019 said:Mayor lo 5 BC ki reserved aina Oka General Women lo inko BC ni accommodate chestharu. Total 6/17 BC representation untadi
October 12Oct 12 4 minutes ago, Yaswanth526 said:Narasaraopeta is not corporation. Municipality ey. 17 lo 5 BC ki Reserved. They will accommodate one more from General Category
October 12Oct 12 జనసేన 3 Mayor seats. ఆ పార్టీకి విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ కేటాయింపుపై ప్రాథమిక అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది. BJPకి తిరుపతి ఇచ్చే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.
October 12Oct 12 Krishna dst lo 2 Janasena ki ichhe badulu, Eluru ichhi unte better.Aina MP's unnaru seats lone Mayors ni enduku teesukuntunnarooo
October 12Oct 12 33 minutes ago, Yaswanth526 said:జనసేన 3 Mayor seats. ఆ పార్టీకి విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ కేటాయింపుపై ప్రాథమిక అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది.BJPకి తిరుపతి ఇచ్చే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.JS will choose either Machilipatnam or Vij.... rendu ivvaru anukunta...
October 13Oct 13 పవన్ కాకినాడలో ముద్రగడ పద్మనాభం కూతురికి చైర్మన్ ఇద్దామనుకున్నాడు.... ఇప్పుడు అది బీసీ ఐంది...
October 13Oct 13 మున్సిపల్ రిజర్వేషన్ ఎఫెక్ట్.. ఛైర్పర్సన్ పదవి కోసం హుటాహుటిన పెళ్లి! పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్. రిజర్వేషన్ నేపథ్యంలో టీడీపీ మాజీ కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్ తన ప్రేయసి మంజీరాతో వివాహం. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న జంట.. నేడు వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి
Create an account or sign in to comment