Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

AP Local body Elections

Featured Replies

  • Replies 773
  • Views 28.8k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

  • Author

రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లకు జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో మేయర్ పదవుల కేటాయింపు వివరాలు ఇలా ఉన్నాయి:

కేటగిరీల వారీగా రిజర్వేషన్ల వివరాలు (Schedule-I):

షెడ్యూల్డ్ తెగలు (ST): 1 స్థానం

షెడ్యూల్డ్ కులాలు (SC): 2 స్థానాలు

వెనుకబడిన తరగతులు (BC): 5 స్థానాలు

మహిళలు (జనరల్): 5 స్థానాలు

అన్‌రిజర్వుడ్ (Un-reserved): 4 స్థానాలు

మొత్తం కార్పొరేషన్లు: 17

ఏ కార్పొరేషన్ ఏ కేటగిరికి కేటాయించబడింది? (Schedule-II):

మంగళగిరి తాడేపల్లి: ST (జనరల్)

కర్నూలు: SC (మహిళ)

రాజమహేంద్రవరం: SC (జనరల్)

కాకినాడ: BC (మహిళ)

మచిలీపట్నం: BC (మహిళ)

ఏలూరు: BC (జనరల్)

అనంతపురం: BC (జనరల్)

చిత్తూరు: BC (జనరల్)

విజయనగరం: మహిళ (జనరల్)

శ్రీకాకుళం: మహిళ (జనరల్)

గుంటూరు: మహిళ (జనరల్)

కడప: మహిళ (జనరల్)

జీవీఎంసీ (GVMC): మహిళ (జనరల్)

తిరుపతి: అన్‌రిజర్వుడ్

విజయవాడ: అన్‌రిజర్వుడ్

ఒంగోలు: అన్‌రిజర్వుడ్

నెల్లూరు: అన్‌రిజర్వుడ్

ST: మంగళగిరి-తాడేపల్లి

SC: రాజమండ్రి, కర్నూలు

BC: మచిలీపట్నం, కాకినాడ, ఏలూరు, అనంతపురం, చిత్తూరు

General Women: విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, విశాఖ

Unreserved: తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు

జనసేన 3 Mayor seats. ఆ పార్టీకి విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ కేటాయింపుపై ప్రాథమిక అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది.

BJPకి తిరుపతి ఇచ్చే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.

33 minutes ago, Yaswanth526 said:

జనసేన 3 Mayor seats. ఆ పార్టీకి విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ కేటాయింపుపై ప్రాథమిక అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది.

BJPకి తిరుపతి ఇచ్చే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.

JS will choose either Machilipatnam or Vij.... rendu ivvaru anukunta...

పవన్ కాకినాడలో ముద్రగడ పద్మనాభం కూతురికి చైర్మన్ ఇద్దామనుకున్నాడు.... ఇప్పుడు అది బీసీ ఐంది...

మున్సిపల్‌ రిజర్వేషన్‌ ఎఫెక్ట్‌.. ఛైర్‌పర్సన్‌ పదవి కోసం హుటాహుటిన పెళ్లి!

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌. రిజర్వేషన్‌ నేపథ్యంలో టీడీపీ మాజీ కౌన్సిలర్‌ వైకుంఠపు హర్షవర్ధన్‌ తన ప్రేయసి మంజీరాతో వివాహం. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న జంట.. నేడు వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి

Image

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.