Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Lokesh Warning to Bonda?

Featured Replies

లోకేష్ నిన్న రాత్రి బోండా ఉమా పెద్ద కొడుకుకి ఫోన్ చేసాడంట....

ఇక ముందు (ఈ రోజు రేపల్లె లో) ముద్రగడ పద్మనాభ సంతాపసభ కి వెళితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని...

Bonda all set to plan to go Repalle with huge number of vehicles from Vijayawada. But Majority TDP cadre is not willing to go Repalle for సంతాపసభ ...

నాయకుడి భార్యని, తల్లిని తిట్టిన అంబటి తో ఆలింగనం ఏమిటి? అని టీడీపీ కేడర్ Questioning

ఏమిటో బోండా బాధ... రాజకీయంగా తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు...

45 minutes ago, Siddhugwotham said:

ఈ వేషాలన్నీ మంత్రి పదవి కోసమే. 2014 లో మొదటి సారి ఎమ్మెల్యే ఐనప్పుడే మంత్రి పదవి ఇవ్వలేదని చాలా ఓవర్ చేశాడు. కులం పేరు చెప్పి పిచ్చి పిచ్చి గా వాగాడు

  • Author

టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కీలక వ్యాఖ్యలు..🔥🔥🔥🔥🔥

నేను ఎవరినో బ్లాక్‌మెయిల్ చేసేందుకు ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లలేదు.

జగన్ ట్రాప్‌లో మా పార్టీ నేతలు పడుతున్నారు.

2019లో టీడీపీ అధికారం కోల్పోవడానికి కాపు ఉద్యమం కారణమని బోండా ఉమ చెప్పడం సరికాదు.

మెజారిటీ కాపులు మద్దతు ఇచ్చిన ప్రభుత్వాలే వస్తాయి.

కాపుల అభివృద్ధికి నిర్ణయం తీసుకునేది చంద్రబాబు గారు , కూటమి ప్రభుత్వం మాత్రమే.

  • 2 weeks later...

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.