Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

సమరసింహా రెడ్డి | Overseas Special Shows 💥🔥

Featured Replies

  • Replies 87
  • Views 3.1k
  • Created
  • Last Reply

ippude show nunchi vacha.... danemmaaa... train daggara kalla venta neellu aaagala.. first time observed, every song lo more than 4 dresses.. baaga karchupettaru...full colorful ga undi 4K lo.

డ్యాలస్ బాలయ్య బాబు అభిమానులు పూర్తిగా శాంతమూర్తులు అయిపోయారు.

అసలు సమరసింహారెడ్డి సినిమా చూసే థియేటర్ లో ఒక్క విజిల్ లేదు.. ఒక్క అరుపులు లేవు.. ఒక్క కేరింత లేదు...

హాల్ ఖాళీ ఏమో అనుకునేరు..

హాల్ ఫుల్ అయింది.. 80% అకిపెన్సీ...

అంతా డిసిప్లిన్ తో సినిమా చూశారు...

వీక్ డే కదా .. అదీ లేట్ నైట్ షో కదా.. అలసిపోయి ఉంటారు.. అందులో రీరిలిజ్ కదా చాలా సార్లు చూసి ఉంటారు.. థియేటర్ లో నిద్రపోయారు ఏమో అనుకునేరు...

బ్రహ్మి , ms నారాయణ జోక్స్ కి బాగానే ఎంజాయ్ చేశారు.

అంతటి క్రమ శిక్షణ కి కారణం ఎంటారారా ?? ఏం లేదు.. దియేటర్ ముందు రెండు పోలీస్ పెట్రోలింగ్ కార్లు ఉన్నాయ్..

అంతే... గప్ చుప్

మా రెడ్డి కులానికి, తన సినిమాల ద్వారా సీమ పౌరుషాన్ని ఎలివేట్ చేసి,గౌరవం తెచ్చిన ఏకైక హీరో #బాలయ్య!!
..
..
మా రెడ్డి కులాన్నీ తనదైన కుటిల రాజకీయాల ద్వారా అధ పాతాళానికి తొక్కి,ఇతర కులాల చేత అసహ్యించుకునే స్థాయికి తీసుకువెళ్ళిన రెడ్డి కానీ రెడ్డి #జగన్ రెడ్డి !!
..
కమ్మ సామాజిక వర్గాన్ని #పరోక్షంగా రెడ్డి కానీ రెడ్డి పంచరెడ్డి,#ప్రత్యక్షంగా రెడ్డి కానీ రెడ్డి జగన్ రెడ్డి ఎంత తొక్కిన....చివరికి ఆ సామాజిక వర్గ హీరో బాలయ్యనే మా #ఇమేజ్ పడిపోకుండా నిలబెట్టాడు!!అందుకే మా బాలయ్య కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు!
..
ఎవర్ గ్రీన్ బాలుడు..మా #బాలయ్యే!!💐💐

ఈ కాలంలో "హీరో" గా నిలబడాలంటే .. ట్వీట్ వేయడానికి పదిమంది, రీల్స్ చేయడానికి ఒక టీమ్, రివ్యూలు తొలగించడానికి లాయర్లు కావాలి 🤷🏼 but Nandamuri Balakrishna అనే బ్రాండ్ కు అవేవీ అవసరం లేదు - రాదు because he's " రియల్ లైఫ్ రియల్ స్టార్"

బురద చల్లితే వెనక్కి తగ్గలేదు .... బాధితుడిలా సానుభూతి కోరుకోలేదు .... "నేను ఇది - నా దారి ఇది" అని నిలబడ్డ ఆ మొండితనమే, ఈ రోజు ఆయన్ని అందరికంటే పైన నిలబెట్టింది .... ట్రోల్స్ చేసిన చేతుల చేతే ఇప్పుడు ఆయన 'అన్‌స్టాపబుల్' ఎనర్జీకి సెల్యూట్ చేయిస్తుంది .. ఆ మనిషి నిజాయితీ అలాంటిది లే 😍

సినీ పరిశ్రమ అనిశ్చితిలో ఉన్నప్పుడు .... నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఏడుపు ముఖంతో ఉన్నప్పుడు .. థియేటర్లు తెరుచుకుంటాయా? జనం వస్తారా? అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు ... "నేనున్నాను" అని ముందడుగు వేసిన #ఒక్కమగాడు ... అది సినిమా రిలీజ్ కాదు , ఒక సాహసయాత్ర 🔥

ఆ పర్సనాలిటీకి ... ఆ నిజాయితీకి ... ఆ అజేయమైన అగ్ని లాంటి వ్యక్తిత్వానికి ... ఒక్కటే మాట జై బాలయ్య 🦁🔥💥

On 6/6/2026 at 1:17 AM, Bezawada_Lion said:

VJA Oorvasi …70 mm lo DTS lo…aa oope veru.

Migatha 70mm’s tho compare chestey Oorvasi screen baaga curve ekkuva vuntadhi. Balcony lo nunchi choostey oka experience, kinda rows aithe inko experience. Arachakam.

Urvasi Centre Mega fans adda.. Gumpulu Gumpuluga vundetollu akkada.. SSR HF padadhu ani 70 days varaku roju bet kasi odipoyi chivariki urvasi centre vadhilesi Raj Yuvaraj centre ki marchukunnaru.. 🤣🤣🤪🤭

7 hours ago, Nfan from 1982 said:

SSR NN trains ni kotte scenes raledu 25 years aina

raja mouli movies lo max close to this is chatrapati interval, RRR interval , maghadeera fight scene

among three last two kuda credits to fights and elements involved

emka e director any movie not even close

36 minutes ago, Andhrudu said:

SSR NN trains ni kotte scenes raledu 25 years aina

raja mouli movies lo max close to this is chatrapati interval, RRR interval , maghadeera fight scene

among three last two kuda credits to fights and elements involved

emka e director any movie not even close

hero 2nd introduction ki ee scene ni kotte scene inka raadu... raaledu.

evadu vachina balayya royalty mundu paaleru la untaadu.

The King of Chaos #SamarasimhaReddy evening & night shows status;

Pure #NandamuriBalakrishna box-office draw at display for a mid-week release 🔥

HYDERABAD :
👉 Sudarshan (eve) - Fast filling
👉 Laxmikala (eve) - Fast filling
👉 Laxmikala (night) - Housefull
👉 Chandrakala (night) - Housefull
👉 Lalitha (night) - Fast filling
👉 ART Cinemas (night) - Fast filling

BENGALURU :
👉 Innovative multiplex (night) - Housefull

VIZAG :
👉 Sree Leela Mahal (eve) - Housefull

VIJAYAWADA :
👉 Ram Cinemas (night) - Housefull
👉 Swarna complex (night) - Fast filling

RAJAMUNDRY :
👉 Sarathi Cinemas (eve) - Housefull

GUNTUR :
👉 Plateno Cinemas (night) - Fast filling
👉 JLE Cinemas (night) - Fast filling

GAJUWAKA :
👉 Mohini (eve) - Fast filling

#HappyBirthdayNBK
#NBK111

Archived

This topic is now archived and is closed to further replies.

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.