February 14Feb 14 2026–27 బడ్జెట్ కేటాయింపులు. తల్లికి వందనం – రూ. 9,668 కోట్లు మహిళా, శిశు సంక్షేమం – రూ. 4,581 కోట్లు స్కాలర్‌షిప్‌లు – రూ. 3,836 కోట్లు సమగ్ర శిక్షణ – రూ. 2,946 కోట్లు అమరావతి – రూ. 6,000 కోట్లు ఉన్నత విద్య – రూ. 2,566 కోట్లు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం – రూ. 2,161 కోట్లు స్కిల్ డెవలప్‌మెంట్ – రూ. 1,232 కోట్లు మనబడి–మన భవిష్యత్ – రూ. 1,500 కోట్లు పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా – రూ. 707 కోట్లు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర – రూ. 654 కోట్లు యూత్ అండ్ స్పోర్ట్స్ – రూ. 438 కోట్లు సాగు నీటి ప్రాజెక్టులు – రూ. 9,906 కోట్లు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – రూ. 1,927 కోట్లు అన్నదాత సుఖీభవ – రూ. 6,600 కోట్లు మత్స్యకారులకు – రూ. 260 కోట్లు పోలవరం – రూ. 6,105 కోట్లు ధరల స్థిరీకరణ నిధి – రూ. 500 కోట్లు పాఠశాల విద్య – రూ. 32,308 కోట్లు వైద్య ఆరోగ్య శాఖ – రూ. 19,306 కోట్లు బీసీ సంఘాలు – రూ. 23,650 కోట్లు జల వనరుల శాఖ – రూ. 18,223 కోట్లు పంచాయతీ రాజ్ – రూ. 22,941 కోట్లు మున్సిపల్ శాఖ – రూ. 14,538
February 14Feb 14 3 hours ago, KING007 said: Ee saraina naku talliki vandanam vastundo ledo How you r eligible, tax paying ki Radu kada uncle..
February 14Feb 14 13 minutes ago, ramntr said: How you r eligible, tax paying ki Radu kada uncle.. Wife Aadhar ye ga adigedi
February 14Feb 14 17 minutes ago, aditya369 said: Polavaram ki state enduku allocation, central project kada? State spend chesi central nunchi slow ga tesukuntundi
February 14Feb 14 3 hours ago, aditya369 said: Polavaram ki state enduku allocation, central project kada? Idhi expenditure lekka.. central vadu ichhedanni incoming lo chupistaru..
February 14Feb 14 32 minutes ago, surapaneni1 said: Idhi expenditure lekka.. central vadu ichhedanni incoming lo chupistaru.. 27 ki complete avuthundha..??
February 15Feb 15 7 hours ago, Eswar09 said: 27 ki complete avuthundha..?? Project avuddi.. but water storage cheyyalante inko 5 yrs avuddi easy ga..
February 15Feb 15 10 hours ago, surapaneni1 said: Project avuddi.. but water storage cheyyalante inko 5 yrs avuddi easy ga.. Enduku alagaa... details please
Create an account or sign in to comment