Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

TTD

Featured Replies

  • Replies 270
  • Views 11.6k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

  • 1 month later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • Author

 పాలు, వెన్న లేకుండానే నెయ్యి తయారీ.. సీబీఐ విచారణలో నిర్ఘాంతపోయే వాస్తవాలు: లంకా దినకర్‌

 

Eenadu icon
By Andhra Pradesh News TeamPublished : 10 Nov 2025 14:05 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

101125-lanka-brk.webp

అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు సీబీఐ విచారణలో నిర్ఘాంతపోయే వాస్తవాలు వెల్లడయ్యాయని భాజపా నేత లంకా దినకర్‌ (Lanka Dinakar) అన్నారు. 2019-24 మధ్య బోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ 68 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసిందని చెప్పారు. కానీ ఆ సంస్థ పాలు, వెన్నను ఎక్కడి నుంచీ సేకరించలేదని సీబీఐ తేల్చిందన్నారు. నకిలీ నెయ్యి తయారీకి రసాయనాలు వాడారని చెప్పారు. వాటిని సరఫరా చేసిన కంపెనీ వివరాలు కూడా సీబీఐ రాబట్టిందని పేర్కొన్నారు. 

‘‘జగన్‌ హయాంలో తితిదే బోర్డు అనేక అక్రమాలకు పాల్పడింది. అక్రమాలపై మేం పదేపదే చెప్పినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. 2019-24 మధ్య తితిదే ఆధ్యాత్మిక విలువలను చెడగొట్టారు. తితిదేను ఆదాయ వనరుగా జగన్‌ ప్రభుత్వం పరిగణించింది. వెంకన్న పవిత్రతకు భంగం కలిగించినవారికి శిక్ష ఏంటో చరిత్ర తెలిపింది’’ అని లంకా దినకర్‌ అన్నారు. (Andhra Pradesh News)

  • Author

Pattabhi: కల్తీ నెయ్యిని శ్రీవారి ప్రసాదానికి వాడి ఇంకా సమర్థించుకుంటారా?: పట్టాభి

 

Eenadu icon
By Andhra Pradesh News TeamPublished : 10 Nov 2025 17:05 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

101125pattabh91A.webp

అమరావతి: ధనదాహంతో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేస్తారా..? అని కోట్లాది మంది భక్తులు బాధపడ్డారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. వైకాపా హయాంలో తితిదే ఛైర్మన్లుగా పనిచేసిన జగన్మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులు తిరుమల పవిత్రతను దెబ్బ తీసి మహాపాపానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. ఈ కల్తీ వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు సిట్‌ విచారణ జరుగుతోందని గుర్తుచేశారు. సోమవారం మీడియాతో పట్టాభి మాట్లాడుతూ.. తితిదేలో గత ప్రభుత్వం చేసిన ఆరాచకాలపై మండిపడ్డారు.

‘‘వైకాపా హయాంలో పామాయిల్ పేరుతో తప్పుడు బిల్లులు సృష్టించి 6.5 లక్షల కిలోల మోనోగ్లిసరైడ్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్‌లతో నెయ్యి తయారు చేశారు. వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు భోలే బాబా కంపెనీ 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేసి రూ. 251 కోట్లు దోచుకుంది. రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని శ్రీవారి ప్రసాదానికి వాడి ఇంకా సమర్దించుకుంటారా? కల్తీ నెయ్యితో తిరుమల ప్రసాదాలను అపవిత్రం చేసి, పారదర్శకంగా ఉన్నామని చెప్పుకుంటారా?కల్తీ నెయ్యిలో సుబ్బారెడ్డి ప్రమేయం లేకపోతే.. భోలే బాబా డైరెక్టర్ పొమిల్ జైన్‌ను ఎందుకు కలిశారు?’’అని పట్టాభి ప్రశ్నించారు.

కల్తీ రెడ్లకు(YV and Dharma), కల్తీ లడ్డు విషయంలో సిట్ ఇచ్చిన నిజమైన నోటీసులు... 

31 minutes ago, Yaswanth526 said:

 

enti ee candidate ki intha english vachaaa... lekapothe pillala tho raayinchindaa.. inka bayata enduku tirugutha vaagutundo ardham kavatalledu. 

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.