October 15, 2025Oct 15 21 hours ago, uma said: uncle.....NBK eppudu physical gaa super fit ledu...ippudu ledu.....ee trainer lu...training lu enduku.... Rowdy inspector, nippu ravva
October 15, 2025Oct 15 16 hours ago, Aggiramudu said: Yodha , Mafia leader interesting... hopes peruguthunayi movie meedha. హనీ రోజ్ ని పెట్టిస్తాం.....
October 15, 2025Oct 15 1 hour ago, kirana3171 said: Rowdy inspector, nippu ravva దివ్య భారతి కోసం గ్లామర్ పెంచాడు అప్పుడు.... ఇప్పుడు ఎవరి కోసం పెంచాలి...
October 15, 2025Oct 15 2 hours ago, uma said: దివ్య భారతి కోసం గ్లామర్ పెంచాడు అప్పుడు.... ఇప్పుడు ఎవరి కోసం పెంచాలి... ive ilantive pukaarlu ga tayarayyi.. raka rakaalu ga, enti ... ala ana maata
October 15, 2025Oct 15 8 hours ago, KING007 said: Yodhudu getup with current physique ante bagundadu another GPSK getup ostadi emo
October 15, 2025Oct 15 2 hours ago, bezawadaking said: ive ilantive pukaarlu ga tayarayyi.. raka rakaalu ga, enti ... ala ana maata నిజాలు నిప్పులు....పుకార్లు పప్పులు...నిప్పుల్ని నోట్లో వేసుకోలేము...పప్పుల్ని నోట్లో వేసి నమిలితే.......అబ్బా... నా సామి రంగా.....
October 15, 2025Oct 15 1 hour ago, prudhvi225 said: another GPSK getup ostadi emo వద్దు బాబోయ్....వద్దు....ఊహించుకుంటేనే....ఆమ్మో....
October 15, 2025Oct 15 44 minutes ago, uma said: నిజాలు నిప్పులు....పుకార్లు పప్పులు...నిప్పుల్ని నోట్లో వేసుకోలేము...పప్పుల్ని నోట్లో వేసి నమిలితే.......అబ్బా... నా సామి రంగా..... నిప్పుల మీద పప్పులు కాల్చుకోని తింటే ఇంకా బాగుంటది గా అంకుల్
October 15, 2025Oct 15 2 hours ago, uma said: వద్దు బాబోయ్....వద్దు....ఊహించుకుంటేనే....ఆమ్మో.... Mari anduke alanti roles ki fitness penchamani seppedi ... gpsk ki I think he had leg injury so no time for fitness annaru mari ippudu chudali Me ongoliqn gopi ki seppi hero ni fit avamani seppali
October 16, 2025Oct 16 15 hours ago, bezawadaking said: నిప్పుల మీద పప్పులు కాల్చుకోని తింటే ఇంకా బాగుంటది గా అంకుల్ నిప్పులో...పప్పులు వేస్తే...బొగ్గులు అవుతాయి అంకుల్...
October 16, 2025Oct 16 14 hours ago, OneAndOnlyMKC said: Mari anduke alanti roles ki fitness penchamani seppedi ... gpsk ki I think he had leg injury so no time for fitness annaru mari ippudu chudali Me ongoliqn gopi ki seppi hero ni fit avamani seppali మా ఒంగోలియాన్స్ డైరెక్టర్స్ ....నాట్ జిమ్ ట్రైనర్లు...
October 27, 2025Oct 27 26 minutes ago, Nandamurian said: Enti annai paga pattav hero meedha నీ దుంప తేగా.... బాలయ్య తో మూవీ చేసే ప్రొడ్యూసర్స్ అదృష్టవంతులు అంటే పగ పట్టినట్లా...పొగిడినట్లా...
October 27, 2025Oct 27 3 minutes ago, uma said: నీ దుంప తేగా.... బాలయ్య తో మూవీ చేసే ప్రొడ్యూసర్స్ అదృష్టవంతులు అంటే పగ పట్టినట్లా...పొగిడినట్లా... Pls self Ban nasty uncle tille dec 15th Edited October 27, 2025Oct 27 by Vinod NKR
October 27, 2025Oct 27 5 minutes ago, Vinod NKR said: Pls self Ban nasty uncle tille dec 15th ఎందుకు...తమరి లాంటి యాంటీ ఫాన్స్ రెచ్చిపోడానికా..
October 27, 2025Oct 27 7 hours ago, prudhvi225 said: Producers evaru ee movie ki? 7 hours ago, prudhvi225 said: Producers evaru ee movie ki? Vriddi cinemas Peddi movie producer
October 27, 2025Oct 27 57 minutes ago, uma said: నందమూరి థమన్ కోసం బాలయ్య మూవీస్ చేస్తున్నట్లుంది... 😂
October 27, 2025Oct 27 2 hours ago, uma said: నందమూరి థమన్ కోసం బాలయ్య మూవీస్ చేస్తున్నట్లుంది... Buhaahahhaa 😆
Create an account or sign in to comment