Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

GDP Per Capita Income of Indian States.

Featured Replies

  • Replies 387
  • Views 21.8k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/ap-coalition-government-debt-crosses-1-lakh-crore-revenue-gap-hits-183-percent-1506158.html

బడ్జెట్లో కూటమి ప్రభుత్వం వేసే అప్పుల అంచనా ఒకటి. వాస్తవంలో కనిపించే దృశ్యం మాత్రం దీనికి పూర్తి భిన్నం. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు రెండు బడ్జెట్లు అమలు చేసింది. ఏ బడ్జెట్‌ అంచనాల్లోనూ అప్పులు రూ.లక్ష కోట్లు చూపించలేదు. కానీ, వాస్తవానికి ఈ రెండేళ్లు కూడా బడ్జెట్‌ అప్పులే రూ.లక్ష కోట్లు దాటాయి. 2024-25లో రూ లక్షా ఐదువేల కోట్లు, 2025-26లో మార్చి 18వ తేదీ నాటికి రూ.లక్షా నాలుగు వేల కోట్లు అప్పులు చేశారు. మార్చి ముగిసేలోపు ఇవి మరింత పెరగొచ్చు. రెండేళ్లలో ప్రభుత్వం చేసిన బడ్జెట్‌ అప్పులే రూ.2 లక్షల 9 వేల కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఈ రెండేళ్లలో రూ.1.25 లక్షల కోట్లకు గ్యారంటీలు ఇచ్చింది. వీటిలో సగానికి పైగా తెచ్చి వాడారు. వీటిని బడ్జెట్లో చూపకపోయినా, కాగ్‌ కు సమర్పించకపోయినా చెల్లించాల్సింది ప్రభుత్వమే. తెచ్చిన అప్పులను తిరిగి ఖజానాకు డబ్బు తెచ్చిపెట్టే మూలధన వ్యయంపై ఖర్చు చేస్తే ఎలాంటి ఆందోళనా అక్కర్లేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అందుకు భిన్నంగా జరుగుతోంది.

అంచనాలంటే ఐదో పదో అటూఇటూ అవుతాయి. కానీ, రాష్ట్ర బడ్జెట్‌ అంచనాలు మాత్రం పూర్తిగా తలకిందులవడం గమనార్హం. 2025-26 బడ్జెట్లో రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు అని అంచనా వేశారు. అది రూ.40,000 కోట్లకు పెరిగితే అంచనాలే కదా అనుకోవచ్చు. కానీ, 11 నెలలకే లోటు రూ.60,812 కోట్లకు పెరిగింది. అంచనాల ప్రకారం, లోటు ప్రతి నెలా రూ.2,765 కోట్లు ఉండాలి. కానీ, రూ.5,528 కోట్లకు చేరిపోయింది. అంచనాలకు మించి 183 శాతానికి చేరిందని ‘కాగ్‌’ తన నివేదికలో వెల్లడించింది

అప్పులు, లోటు విషయంలో పెరిగే అంచనాలు, ఆదాయం విషయంలో మాత్రం రివర్స్‌ అవుతాయి. 12 నెలల్లో రూ.2.17 లక్షల కోట్ల ఆదాయం అంచనా వేస్తే, 11 నెలల్లో అది రూ.1.49 లక్షల కోట్ల వద్దే నిలిచిపోయింది. అంచనాల ప్రకారం నెలకి రూ.18,164 కోట్లు రావాలి. కానీ, ఆదాయం రూ.13,595 కోట్ల వద్దే ఆగిపోయింది. మార్చిలో రూ.20,000 కోట్ల ఆదాయం వస్తుందనుకుంటే 2025-26 మొత్తం రెవెన్యూ ఆదాయం రూ.1,70,000 కోట్లకు చేరుతుంది. అంచనాలు మాత్రం రూ.2.17 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఇంచుమించు ఇదే ఆదాయం వచ్చింది. ఆదాయం అంచనాలకు తగ్గట్టు లేకపోయినా అప్పులు మాత్రం ప్రతి బడ్జెట్లోనూ అంచనాలను దాటుతున్నాయి. 2025-26 బడ్జెట్లో కూడా అప్పులు రూ.79,952 కోట్లుగా అంచనా వేశారు. కానీ, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే రూ.94,436 కోట్లు చేశారు. మార్చిలో 18వ తేదీనాటికి ఇంకో రూ.10,000 కోట్లు అప్పు చేశారు. దీంతో బడ్జెట్‌ అప్పులే రూ.లక్ష కోట్లు దాటిపోయాయి

ప్రభుత్వ రెవెన్యూ ఖర్చుల్లో జీతాలు, రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లు, పింఛన్ల వాటా, వేల కోట్లు పంచిపెట్టే సంక్షేమ పథకాలే అత్యధికం. వీటిలో ఏది తగ్గించాలో తెలియని పరిస్థితి. పథకాలకు అనర్హులను ఏరివేయడం, అవసరం లేని పథకాలను ఆపేయడం ద్వారా రెవెన్యూ లోటును చాలా వరకు కట్టడి చేయవచ్చు. కానీ, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా సంక్షేమ పథకాల జోలికి వెళ్లడం లేదు. కుదిరితే మరో నాలుగు పథకాలు పెంచడమేగానీ అనవసరమైన వాటిని ఆపడం లేదు. రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చి అనవసర పథకాల కోసం ఖర్చు పెట్టడం కంటే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులకు కేటాయిస్తే సంక్షేమానికి మించిన ఫలితాలు ప్రజలకు అందుతాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు

🚨 Unemployment rate among Indian states.

Goa: 9.7%
Kerala: 7.0%
Haryana: 6.1%
Punjab: 6.1%
Ladakh: 6.1%
Meghalaya: 6.0%
Puducherry: 5.6%
Arunachal Pradesh: 4.8%
Manipur: 4.7%
Uttarakhand: 4.5%
Telangana: 4.4%
Jammu & Kashmir: 4.4%
Rajasthan: 4.4%
Tamil Nadu: 4.3%
Nagaland: 4.3%
Andhra Pradesh: 4.1%
Bihar: 3.9%
Odisha: 3.9%
Maharashtra: 3.1%
Uttar Pradesh: 2.4%
Chhattisgarh: 2.4%
West Bengal: 2.2%
Mizoram: 2.2%
Sikkim: 2.2%
Delhi: 1.9%
Gujarat: 1.7%
Assam: 1.7%
Jharkhand: 1.7%
Madhya Pradesh: 1.6%
Tripura: 1.4%

(PLFS)

Per Capita Income of Major Indian States (2024–25): 🇮🇳(₹ lakh per person, current prices)

🏆 Top Performers
Telangana – 3.88
Karnataka – 3.81
Tamil Nadu – 3.62
Haryana – 3.53
Gujarat – 3.36

💼 Upper-Middle Tier
Maharashtra – 3.09
Kerala – 3.08
Uttarakhand – 2.74
Andhra Pradesh – 2.66

⚖️ Around / Near National Average
Punjab – 2.21
India (Average) – 2.05

📉 Lower-Middle Tier
Rajasthan – 1.85
Odisha – 1.69
West Bengal – 1.64
Chhattisgarh – 1.63

🚨 Bottom Tier
Madhya Pradesh – 1.53
Jharkhand – 1.17
Uttar Pradesh – 1.09
Bihar – 0.69

(TN Eco Survey)

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.