June 26, 2025Jun 26 3 hours ago, Vivaan said: Is this true? Can someone throw some light o this. Project ki center ni adugu tunnaru. Oka vela vallu ichhina project bidding velutundi. Aa bidding lo evvadu takkuva veste vaadi kega ichhedi. Emi avva kuba Mega kosame kadu tunnaru ani ela antadu. Eeyana intention emiti antha gaa kaalithe party pettamanu. Interview lo annadu party pedatara ante inka decide avva ledu ani
June 26, 2025Jun 26 Ituvanti vallaki Maa redse correct. Every CM ki telusu janalu ichhindi avakaasamu 5 years ani. Only 5 years sari pade plans veyyali ante ee project ina minimum 25 years padutundi. Eeyani ki ekkada kaalindo mari 😂😂
June 27, 2025Jun 27 Author 7 hours ago, Mobile GOM said: Project ki center ni adugu tunnaru. Oka vela vallu ichhina project bidding velutundi. Aa bidding lo evvadu takkuva veste vaadi kega ichhedi. Emi avva kuba Mega kosame kadu tunnaru ani ela antadu. Eeyana intention emiti antha gaa kaalithe party pettamanu. Interview lo annadu party pedatara ante inka decide avva ledu ani Naaku kooda ardham kaaledu. Enti eeyana gola ani. But aa video kinda comments choosi koncham doubt intamandi reliable analysis antunnaru enti ani. Paytms aa leka nijangaa emainaa matter undaa ani adigaanu. Edited June 27, 2025Jun 27 by Vivaan
June 27, 2025Jun 27 18 hours ago, Vivaan said: Naaku kooda ardham kaaledu. Enti eeyana gola ani. But aa video kinda comments choosi koncham doubt intamandi reliable analysis antunnaru enti ani. Paytms aa leka nijangaa emainaa matter undaa ani adigaanu. this video repeated same content 3 times. watch video from starting to 1 hour 5 minutes. Edited June 28, 2025Jun 28 by ravindras
June 27, 2025Jun 27 Author 1 hour ago, ravindras said: if you have patience watch full video Their views must be taken into consideration, I think.
June 30, 2025Jun 30 సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారూ - మీరు, రామబ్రహ్మం గారు చేసిన ఈ 30 నిమిషాల వీడియో చాలా నేల బారుగా ఉంది. మీ దగ్గర విషయం లేదని పూర్తిగా బహిర్గతమైంది. దీనికి సరైన సమాధానం ఒక వీడియో లేదా ఇంటర్వ్యూ ద్వారా వివరంగా త్వరలో చెబుతాను గానీ, నా మీద సుపారీ దాడులకు పాల్పడవద్దని మీలాంటి వారందరికీ నా సలహా. సద్విమర్శలకు ఎప్పుడూ స్వాగతం. ఐదేళ్లు జగన్ మోహన్ రెడ్డి అన్యాయపు కక్ష సాధింపుకు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేశాను. 5 సంవత్సరాల సర్వీసు పోగొట్టుకున్నాను. పదుల లక్షల రూపాయల ఖర్చు అయింది. ఏ నాడూ ఎవరి సహాయం కోరలేదు. అయ్యో మా వల్ల ఇబ్బందుల్లోకి వచ్చాడే, సహాయం కావాలా అని అడిగిన వారు లేరు. CATలో పోరాడాను. హై కోర్టులో పోరాడాను. సుప్రీం కోర్టులో పోరాడాను. చివరికి హై కోర్టు, ఇది ఆధారాలు లేని పరమ చెత్త కేసని FIR నే కొట్టేసింది. ఇంత చెత్త కేసు విషయంలో సమాంతరంగా సాగిన శాఖా పరమైన విచారణ మూసెయ్యడానికి మంచి ప్రభుత్వం 9 నెలలు తీసుకుంది, అదీ చెప్పులరిగేదాకా తిరిగితేనే. నాకు రావాల్సిన జీత భత్యాల బకాయిలు సగం మేర ఇంకా రాలేదు. పెన్షన్ సెటిల్ కాలేదు.ఇంకా తిరుగుతూనే ఉన్నా. టీడీపీ ఆఫీసు నుంచి నడిపే మీ ఛానెల్లో నేను ఏదో ఆశించి, భంగపడి, ఇదంతా చేస్తున్నానని అవాకులు చెవాకులు పేలతారా? జగన్ అనే భూతాన్నుంచి నా రాష్ట్రాన్ని రక్షించుకోవడమనే పని తప్ప నేనేమన్నా గనులు అడిగానా, మణులు అడిగానా? ఇది కాక మీకేమన్నా తెలిస్తే బహిరంగంగా చెప్పండి. అంతేకానీ ఆ తప్పుడు సంజ్ఞలు, నిగూఢార్థపు మాటలు ఎందుకు? బనకచర్ల కానీ ఇంకొక సబ్జెక్ట్ మీద కానీ చర్చకు ఎప్పుడూ సిద్ధమే. అలా కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగితే విషయం చాలా దూరం వెళ్తుంది. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మిమ్మల్ని పురమాయించిన వాళ్లకు కూడా చెప్పండి.
June 30, 2025Jun 30 abv suggesting scrap polavaram - bollapalli - banakacharla, build polavaram - bollapalli - somasila Edited June 30, 2025Jun 30 by ravindras
June 30, 2025Jun 30 https://www.eenadu.net/breaking-news/425011552 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటి స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పలు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంది. అనుమతులు ఇవ్వాలంటే గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ తీర్పును పరిశీలించవలసి ఉంటుందని తెలిపింది. పర్యావరణ అనుమతుల కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసీ)ని సంప్రదించడం అత్యవసరమని సూచించింది. బనకచర్ల ప్రాజెక్టును ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన నివేదికను నిపుణుల కమిటీ పరిశీలించింది. అయితే, 1983లో గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వలపై కేంద్రం అధ్యయనం చేయాలని, రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలకు అన్ని అనుమతులు పొందాలని, పర్యావరణంపై ప్రభావం అంచనా వేసిన తర్వాతే ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతి ఇవ్వడానికి వీలవుతుందని నిపుణుల కమిటీ పేర్కొంది. Edited June 30, 2025Jun 30 by ravindras
June 30, 2025Jun 30 1 hour ago, ravindras said: https://www.eenadu.net/breaking-news/425011552 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటి స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పలు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంది. అనుమతులు ఇవ్వాలంటే గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ తీర్పును పరిశీలించవలసి ఉంటుందని తెలిపింది. పర్యావరణ అనుమతుల కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసీ)ని సంప్రదించడం అత్యవసరమని సూచించింది. బనకచర్ల ప్రాజెక్టును ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన నివేదికను నిపుణుల కమిటీ పరిశీలించింది. అయితే, 1983లో గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వలపై కేంద్రం అధ్యయనం చేయాలని, రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలకు అన్ని అనుమతులు పొందాలని, పర్యావరణంపై ప్రభావం అంచనా వేసిన తర్వాతే ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతి ఇవ్వడానికి వీలవుతుందని నిపుణుల కమిటీ పేర్కొంది. Hmm...Kanisam try chesanu ane credit ki aina try chey CBN sir.. jaggu aythe nenu try chesa..CBN .. revanth/ kcr tho kalsi apinchesadu ani wrong news create chesavadu..
July 1, 2025Jul 1 12 hours ago, ravindras said: https://www.eenadu.net/breaking-news/425011552 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటి స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పలు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంది. అనుమతులు ఇవ్వాలంటే గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ తీర్పును పరిశీలించవలసి ఉంటుందని తెలిపింది. పర్యావరణ అనుమతుల కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసీ)ని సంప్రదించడం అత్యవసరమని సూచించింది. బనకచర్ల ప్రాజెక్టును ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన నివేదికను నిపుణుల కమిటీ పరిశీలించింది. అయితే, 1983లో గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వలపై కేంద్రం అధ్యయనం చేయాలని, రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలకు అన్ని అనుమతులు పొందాలని, పర్యావరణంపై ప్రభావం అంచనా వేసిన తర్వాతే ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతి ఇవ్వడానికి వీలవుతుందని నిపుణుల కమిటీ పేర్కొంది. ABV is more grounded and pragmatic. He kind of predicted this outcome indirectly. CBN should use ABV’s services
July 1, 2025Jul 1 3 hours ago, LION_NTR said: ABV is more grounded and pragmatic. He kind of predicted this outcome indirectly. CBN should use ABV’s services aggressive, independent, commonsense persons ni CBN dhooram pedathaaru. CBN egotist, pogidithe flat ayyipothaadu. Polavaram 150 feet ki r&r complete avvakundaa polavaram flood water basis meedha new project sanction cheyyaru. Polavaram r&r complete ayye varaku CBN calm gaa vundaali. Polavaram - bollapalli -somasila - cauvery link tho tamilnadu ki water supply cheyyavachu. Central government financial support isthaadhi.
July 11, 2025Jul 11 https://www.eenadu.net/telugu-news/andhra-pradesh/we-can-consider-bhanakacherla-after-the-second-phase-of-polavaram/1702/125124457
July 11, 2025Jul 11 srisailam nunchi pothireddypadu ki water release chesaaru . aa water fields ki vellaalante main canal ki connecting ayye feeder canals, fields ki connect ayye distribution canals complete cheyyaali. aa pani chesthe rayalaseema lo drought vundadhu. water storage penchukovadaaniki small reservoirs, ponds, connecting canals, small lift kattavachu. polavaram project ki feeder canals, distribution canals complete cheyyaledhu. avi complete cheyyaali. banakacharla ap kaleshwaram . godavari nunchi banakacharla ki water lift chesi, banakacharla to handri neeva, galeru nagari ki lift chesthe per acre land ki water supply cheyyadaaniki power bill 50,000 to 1 lakh avvuddhi. bollapalli to banakacharla 26 km tunnels completion ki 30 years time pattuddhi. cost escalation tho contractors baagupadathaaru. bollapalli to somasila ki lift avasaram vundadhu, gravity tho water pampavachu . 2 km tunnels short time lo complete cheyyavachu.. own money spend cheyyaalante 10 times think chesthaamu. tax payers money ni reckless gaaa politicians waste chesthaaru
July 11, 2025Jul 11 ee banakacharla aapali .. enduku antha cost petti .. inko kaleswaram laaga avuthundi .. deeni badulu existing polavaram complete chesi ... paina videos lo cheppinattu ga rayalaseema ki water ivvagaligithe .. tdp will surely retain power in 2029 ... adi kaakunda banakacharla meeda concentrate chesthe it will be very bad for govt ..
July 13, 2025Jul 13 https://www.andhrajyothy.com/2025/andhra-pradesh/godavaribanakacharla-boon-or-a-burden-1425236.html
July 13, 2025Jul 13 On 7/1/2025 at 8:20 AM, LION_NTR said: ABV is more grounded and pragmatic. He kind of predicted this outcome indirectly. CBN should use ABV’s services 2014-2019 ABV icchina info and suggestions anni peda chevina pettadu CBN.
July 13, 2025Jul 13 Capital lo Megha ki works ivvadam ento.. 🤬 Indosol Company Jagan bhinami ani adhani idhani cheppi.. ippudu vachi jagan vunapudu 5000 acres kadhu 8000 acres Indosol company iddhamani chudadam ento.. 🤦🤦 Rajakeeyam cheyandra ante YCP batch baga sampadinchukunetattu chesthunnadu CBN.. aa Vizag lo 100's and 1000's of acres kabza chesaru.. vati medha ippati varaku action ledhu.. Lands venakki teesukundhi ledhu.. aa YCP batch ki full land bank vunna chotane full development activities avutunnai.. Future Donnakonda kuda alane develop chesi YCP batch full cash chesukune laga chesthadu CBN.. akkada sampadinchuna dabbu thone TDP ni debba tiyyalani chustharu YCP batch 🙏🙏🙏
July 15, 2025Jul 15 On 7/13/2025 at 4:37 PM, Raaz@NBK said: Capital lo Megha ki works ivvadam ento.. 🤬 Indosol Company Jagan bhinami ani adhani idhani cheppi.. ippudu vachi jagan vunapudu 5000 acres kadhu 8000 acres Indosol company iddhamani chudadam ento.. 🤦🤦 Rajakeeyam cheyandra ante YCP batch baga sampadinchukunetattu chesthunnadu CBN.. aa Vizag lo 100's and 1000's of acres kabza chesaru.. vati medha ippati varaku action ledhu.. Lands venakki teesukundhi ledhu.. aa YCP batch ki full land bank vunna chotane full development activities avutunnai.. Future Donnakonda kuda alane develop chesi YCP batch full cash chesukune laga chesthadu CBN.. akkada sampadinchuna dabbu thone TDP ni debba tiyyalani chustharu YCP batch 🙏🙏🙏 mari intha daridram eanto
July 15, 2025Jul 15 On 7/13/2025 at 7:07 AM, Raaz@NBK said: Capital lo Megha ki works ivvadam ento.. 🤬 Indosol Company Jagan bhinami ani adhani idhani cheppi.. ippudu vachi jagan vunapudu 5000 acres kadhu 8000 acres Indosol company iddhamani chudadam ento.. 🤦🤦 Rajakeeyam cheyandra ante YCP batch baga sampadinchukunetattu chesthunnadu CBN.. aa Vizag lo 100's and 1000's of acres kabza chesaru.. vati medha ippati varaku action ledhu.. Lands venakki teesukundhi ledhu.. aa YCP batch ki full land bank vunna chotane full development activities avutunnai.. Future Donnakonda kuda alane develop chesi YCP batch full cash chesukune laga chesthadu CBN.. akkada sampadinchuna dabbu thone TDP ni debba tiyyalani chustharu YCP batch 🙏🙏🙏 Aa Indosol vaallu TDP ki kooda baane electoral bonds ichhadu before 2024. Jagan close aid ane vimarsalu unna, they funded TDP also safe side annattu. Also Jagan ichhina 5000 acres ni CBN Indosol nunchi teesukoni BPCL ki ichhadu. Aa land BPCL ki ichharu kabatti, ee Karedu place lo 8K acres alternative ga offer chesaru.
July 15, 2025Jul 15 IndSol ki allot (during 2019-24 ) chesina land prime area lo vundi - adi govt. teesukoni alternate land offer chesindi for full interview and try to read between lines - Eenadu lo ee land mida oka news item kuda vatchindi
July 15, 2025Jul 15 my guess is same with MEIL ippudu chala infra and major lift projects (awarded between 2019-24) villa chetillo vunnayi asalu starting pattiseema lift ni within year lo complete chesthe 5% bonus kuda itcharu - atravata just lift installation nunchi , polavaram project , almost all Kaleswaram lift, TV9 share, Sitharama lify inka yenno (just AP matrame) MEIL valla voorlo gudi ki special ga leader vellaru Edited July 15, 2025Jul 15 by rk09
Archived
This topic is now archived and is closed to further replies.