Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Media City, Amaravati

Featured Replies

  • Author

 

అమరావతిలోనూ గూగుల్ క్యాంపస్ ! అమరావతిలోనూ గూగుల్ క్యాంపస్ రానుంది. విశాఖలో ఇప్పటికే భారీ పెట్టుబడి ప్రకటనలకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖతో పాటు అమరావతిలోనూ కార్యాలయం నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం 250 ఎకరాలను రెడీ చేశారు. అందులో ఆ సంస్థ కు ఎంత అవసరమో అంత కేటాయిస్తారు. ఆనందపురం వద్ద స్థలాన్ని గూగుల్ ప్రతినిధులు ఇప్పటికే పరిశీలించారు. విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని 2024 డిసెంబరులోనే గూగుల్‌ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ గ్లోబల్‌ నెట్‌వర్కింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బికాశ్‌ కోలే విశాఖపట్నం వచ్చి అనువైన భూముల కోసం పలు ప్రాంతాలను పరిశీలించారు. ఇప్పుడు అమరావతిలోనూ గూగుల్ సంస్థ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. ఆ సంస్థ ప్రతినిధులు తాజాగా అమరావతిలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. అమరావతిలో ఎలాంటి కార్యాలయం పెడతారన్నదానిపై ఇంకా వివరాలు బయటకు తెలియలేదు. అమరావతిలో ఐటీ రంగ అభివృద్ధికి సంబంధించి, క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఏర్పాటు కోసం టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐబీఎం వంటి సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి, ఇది 2026 జనవరి నాటికి ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ అమరావతిని అత్యాధునిక సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉంది . గూగుల్ కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తే అమరావతిలో ఐటీ రంగం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే అమరావతిలో గూగుల్ సంస్థతో సంబంధం ఉన్న AI ఆధారిత ఒప్పందం జరిగింది. గూగుల్ ప్రారంభించబోయే కొత్త ప్రాజెక్టు పనులు అమరావతి క్యాంపస్ నుంచే జరిగే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతనే దీనిపై క్లారిటీ రానుంది.

  • 1 month later...
  • The title was changed to Google YouTube Creator Academy
  • Author

Andhra Pradesh government signs MoU to set up Creator Academy

The MoU was formalised in the presence of Andhra Pradesh Minister for Education, IT, and Electronics, Nara Lokesh, during a special event held in Singapore on Tuesday (January 29, 2025).

Updated - July 29, 2025 10:33 am IST - VIJAYAWADA: 

 
 
Andhra Pradesh Minister for Education, IT, and Electronics, Nara Lokesh. File photo: Special Arrangement

Andhra Pradesh Minister for Education, IT, and Electronics, Nara Lokesh. File photo: Special Arrangement

In a major step towards fostering creative economic growth in Andhra Pradesh, the Andhra Pradesh government has signed a Memorandum of Understanding (MoU) with two leading organisations—Tesseract, US Inc., and YouTube Academy India—to establish a Creator Academy in the State. 

The MoU was formalised in the presence of Andhra Pradesh Minister for Education, IT, and Electronics, Nara Lokesh, during a special event held in Singapore on Tuesday (January 29, 2025).

 

Teja Dharma, President of Tesseract US Inc., Arjun Doraiswamy, Head of YouTube Academy India, and Katamneni Bhaskar, Secretary, IT Department, Government of Andhra Pradesh, signed the agreement.

 
 
 
 
 
 
 
 
 
 
 

As per the MoU, the A.P. Government will set up a Centre of Excellence dedicated to creative content development. Google will support the initiative by providing resources, technology, and expertise for curriculum and training modules, while Tesseract will oversee the physical infrastructure, management, and day-to-day operations.

The initiative aims to equip aspiring content creators with the necessary skills, knowledge, and tools to succeed in the rapidly evolving digital content industry. It also seeks to promote innovation within the creative economy and contribute to national economic growth.

Speaking on the occasion, Minister Nara Lokesh emphasised that the primary goal of the partnership is to empower young creators and nurture next-generation digital talent from Andhra Pradesh.

  • The title was changed to Google
  • 4 months later...
  • 2 weeks later...
  • 4 weeks later...
  • 5 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...
  • The title was changed to Media City, Amaravati

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.