Jump to content

Jr.NTR as Dadasaheb Phalke


Yaswanth526

Recommended Posts

Posted
3 hours ago, vk_hyd said:

Ayna.mana janlakai highs kavali ga..Dadasaheb lo antha mass high yemunnai ??

slowly he should pick scripts like amir khan.. proper scripts will give more scope for acting

Posted
5 hours ago, vk_hyd said:

Ayna.mana janlakai highs kavali ga..Dadasaheb lo antha mass high yemunnai ??

May be struggle till his first movie ki scope undemo

Posted
4 hours ago, chanu@ntrfan said:

Tarak…If this true…so happy for you….ilanti cinemalu manaku vastayani anukola:bawling:

 

Posted

manakunna movies enni, aa lineup lo idiekkada ayiddi ippude

expectations pettukokandi 

moreover em highs undav emo, so manodu oppukodu anukuntunna

Posted

1870 లో పుట్టిన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతదేశపు మొదటి సినిమా రాజా హరిశ్చంద్రకు నిర్మాత కం దర్శకులు. ఇది 1913లో రిలీజయ్యింది. మొత్తం 95 ఫీచర్ ఫిలింస్ తీసిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. 1903లో ఆర్కియాలాజి డిపార్ట్ మెంట్ లో ఫోటోగ్రాఫర్ గా చేరాక ఫాల్కే జీవితం మలుపు తిరిగింది. 1910లో లైఫ్ అఫ్ క్రీస్ట్ చిత్రం చూశాక తాను సినిమా తీయాలని నిర్ణయించుకోవడం దేశ తలరాతను మార్చింది.

 

మొత్తం ఆస్తులు అమ్మి డబ్బులు పోగేసి సినిమా తీయడానికి అవసరమైన పరికరాలు పుస్తకాలు కొనేవారు. లండన్ వెళ్లి అయిదు పౌండ్లతో కెమెరా కొనుక్కుని వచ్చి ఒక షార్ట్ ఫిలిం తీసి స్నేహితుల దగ్గర తీసుకున్నది, తాకట్టు రూపంలో పోగేసింది మొత్తం కలిసి పది వేల రూపాయలతో నిర్మాత, దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. నగలు అమ్మి డబ్బు ఇచ్చిన భార్య సరస్వతి బాయ్ ప్రోత్సాహం చాలా ఉంది. ఇంత గొప్ప మనిషి జీవితం చివరి దశలో డబ్బు లేకుండా గడిచిపోయింది. చనిపోవడానికి ఆరు సంవత్సరాల ముందు వరకు ఆయనకు స్వంత ఇల్లు లేదు. అదే ఇంట్లో అనారోగ్యంతో కన్ను మూశారు.

Posted
55 minutes ago, 4tarak said:

manakunna movies enni, aa lineup lo idiekkada ayiddi ippude

expectations pettukokandi 

moreover em highs undav emo, so manodu oppukodu anukuntunna

Ssr presents..ssr son Karthikeya producer so oppukontadu

Posted
23 hours ago, Eswar09 said:

Ssr presents..ssr son Karthikeya producer so oppukontadu

antha pitre gadu kadu hero, ssr directs aithe tappa hero ni evadu oppinchaledu if not a good story line

Posted

eedu SSR meda paddadu enti appudu MAHABHARATHAM annadu ippudu DADASAHEB anttunnadu

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...