Jump to content

Recommended Posts

Posted

(ఏబీఎన్ స్క్రోలింగ్) ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు - OMC కేసులో ఐదుగురిని దోషులుగా తేల్చిన కోర్టు - ఏ1 బీవీ శ్రీనివాసరెడ్డి, ఏ2 గాలి జనార్దన్‌రెడ్డి, ఏ3 వి.డి.రాజగోపాల్, ఏ4 OMC ప్రైవేట్ లిమిటెడ్.. ఏ7 అలీఖాన్‌కు శిక్ష ఖరారు చేసిన నాంపల్లి సీబీఐ కోర్టు - రిటైర్ట్ ఐఏఎస్ కృపానందం(ఏ8), మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(ఏ9)ను నిర్దోషులుగా తేల్చిన సీబీఐ కోర్టు

Posted
12 minutes ago, chanu@ntrfan said:

7 years and 10000 fine for lakhs of crores of scam

Idekkadi jackpot raa maava

Mera Bharat mahaan

images.jpg.b9cb99adee5f2121e744f8b73d0c6be6.jpg

రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న కాలం కూడా లెక్కపెడతారు కాబట్టి మహా ఐతే ఇంకో 3 యేళ్లు జైల్లోఉంటాడేమో. అది కూడా డౌటే

Posted
1 minute ago, rajanani said:

రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న కాలం కూడా లెక్కపెడతారు కాబట్టి మహా ఐతే ఇంకో 3 యేళ్లు జైల్లోఉంటాడేమో. అది కూడా డౌటే

Hmm 

Posted
1 minute ago, rajanani said:

రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న కాలం కూడా లెక్కపెడతారు కాబట్టి మహా ఐతే ఇంకో 3 యేళ్లు జైల్లోఉంటాడేమో. అది కూడా డౌటే

BJP party member kadhaa. High court or supreme court lo relief vasthaadhemo choodaali

Posted

గాలి జనార్దన్ కి 7 ఏళ్ళు జైలు శిక్ష..!!

మరీ జగన్ రెడ్డి కి ఎన్నేళ్లు పడొచ్చో..??

Posted

ఆ గాలి జనార్దన్ రెడ్డికి ఒక్క సిబిఐ కేసుకి 7 సంవత్సరాలు అంటే మన గాలోడికి 11 సిబిఐ కేసులకు 77 ఏళ్లు శిక్ష, అంటే ఈ జన్మలో శిక్ష పూర్తి అవ్వదు కాబట్టి వొచ్చే జన్మలో పుట్టగానే జైలులో వేసేస్తారు

Posted
34 minutes ago, Nfan from 1982 said:

గాలి జనార్దన్ కి 7 ఏళ్ళు జైలు శిక్ష..!!

మరీ జగన్ రెడ్డి కి ఎన్నేళ్లు పడొచ్చో..??

One should not eligible to contest in two general elections.... sasikala faced this also 

Posted
19 minutes ago, chanu@ntrfan said:

Saradaga 3 years lo bayataki vastaru

Pellalu, pillalni pettukoni as usual ga nadipistaru........:sleep:

Guddi kanna..mella nayam. At least he is now convicted. 
I hope YSJ to be convicted..but it might be just a pipe dream 😴 

Posted
Just now, rajanani said:

IMG_8973.jpeg

IMG_8974.jpeg

ఇంతకముందు హైకోర్టు ఈవిడ పేరుని ఈ కేసు నుంచి కొట్టేసింది.

Posted

(ఏబీఎన్ స్క్రోలింగ్) ఢిల్లీ : సుప్రీంకోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఎదురుదెబ్బ - ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టేసిన సుప్రీంకోర్టు -శ్రీలక్ష్మి కేసును మళ్లీ విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం - 3 నెలల్లో విచారణ ముగించాలని హైకోర్టును ఆదేశించిన సుప్రీం కోర్టు

Posted
13 hours ago, LION_NTR said:

Guddi kanna..mella nayam. At least he is now convicted. 
I hope YSJ to be convicted..but it might be just a pipe dream 😴 

Bro. Jagga kannaa wife dangerous. sympathy tho okka chance isthe ........ 

Posted
17 hours ago, Nfan from 1982 said:

ఆ గాలి జనార్దన్ రెడ్డికి ఒక్క సిబిఐ కేసుకి 7 సంవత్సరాలు అంటే మన గాలోడికి 11 సిబిఐ కేసులకు 77 ఏళ్లు శిక్ష, అంటే ఈ జన్మలో శిక్ష పూర్తి అవ్వదు కాబట్టి వొచ్చే జన్మలో పుట్టగానే జైలులో వేసేస్తారు

Multiple life sentences will be implemented simultaneously. Maximum 7 years

(11 or more)*7 = 7

Posted

సుప్రీం కోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఎదురుదెబ్బ

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీం

ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి విముక్తి కల్పిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పు

ఇప్పటికే ఓఎంసీ కేసులో తీర్పు వెల్లడించిన నాంపల్లి సీబీఐ కోర్టు

ఓబులాపురం మైనింగ్ కంపెనీలో అక్రమాలు జరిగినట్లు గుర్తింపు

ఈ కేసులో శ్రీలక్ష్మీకి కూడా శిక్షపడే అవకాశం

ఓఎంసీ కేసులో నిందితురాలిగా జైలు జీవితం గడిపిన ఐఏఎస్ శ్రీలక్ష్మి

వైఎస్ కుటుంబాానికి అత్యంత నమ్మకమైన అధికారిగా శ్రీలక్ష్మికి గుర్తింపు

జగన్ సీఎం అయిన వెంటనే.. తెలంగాణ నుంచి ఏపీకి డిప్యూటేషన్‌పై వచ్చిన శ్రీలక్ష్మి

Posted
5 hours ago, Siddhugwotham said:

Deenni kuda lopala veste gaani ee IPS and IAS laku siggu anedi raadu.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...