April 26, 2025Apr 26 2 hours ago, subbu_chinna said: Many videos you can see in YouTube...He is spitting venom on TDP ...He Started this before election itself when he didn't get ticket TDP tadikonda MLA seat ivvali anta adi kuda vadi party ki pothu lo ivvali anta, dobbeyi annaru, election ki oka 6 months mundu nude start chesadu.
April 27, 2025Apr 27 Land ivvakunda ravadaniki manamemaina Hyd/Bangalore ah… Better to counter these baseless arguments strongly from party..else social media antha 99ps ani neutral ppl ni poisonous chestaru
April 27, 2025Apr 27 5 hours ago, Mahen_Nfan said: Land ivvakunda ravadaniki manamemaina Hyd/Bangalore ah… Better to counter these baseless arguments strongly from party..else social media antha 99ps ani neutral ppl ni poisonous chestaru party aa ekkada vundi adi , only govt ye ga vundi direct ga aakasam nunchi vachi
April 27, 2025Apr 27 బుర్రపెట్టి ఆలోచించండి వైసీపీ గొర్రెల్లారా, మీ నాయకుడు పెద్ద గొర్రెకు కూడా చెప్తున్నా.. విశాఖ ఆనందపురం తర్లువాడ కొండను విజయసాయి రెడ్డి కూతురుకి ఇంటర్నేషనల్ స్కూల్పెట్టుకోడానికికి ఫ్రీగా రాసి ఇచ్చాడు జగన్ రెడ్డి.. ఆ డీల్ క్యాన్సల్ చేసి అమెరికాకు చెందిన ఉర్సా కంపెనీ కి డాటా సెంటర్ పెట్టడానికి ఇచ్చి 18,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నారు. ఈ ఇద్దరి ఆలోచనలలో ఏది తప్పో, ఏది రైటో మీరే చెప్పండి..? కొండ గొర్రెల్లారా.. పులివెందుల గొర్రె కూడా చెప్పాలి ఈ విషయం.. సామాన్య ప్రజలు కూడా ఈ భయంకర విషయం తెలుసుకోండి, బాబుగారు పడుతున్న తపనకు అండగా ఉండండి.. ఏడాది కిందటే వైసీపీ పాలనలో Tv 5 కధనం ప్రసారం చేసింది, ఇప్పుడు చెప్పండ్రా వైసీపీ మేధావుల్లారా, జనాలను ఎర్రి పూ అనుకోకండి, 11 నుండి "0" కి పడిపోతారు ✌️
April 27, 2025Apr 27 On 4/26/2025 at 1:50 PM, subbu_chinna said: Many videos you can see in YouTube...He is spitting venom on TDP ...He Started this before election itself when he didn't get ticket He got 300 votes as independent. Vaadu elections munde YCP payslip lo cheradu
Archived
This topic is now archived and is closed to further replies.