Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

EX Intelligence Chief Arrest

Featured Replies

  • Replies 138
  • Views 10.4k
  • Created
  • Last Reply
  • The title was changed to EX Intelligence Chief Arrest
1 minute ago, ravindras said:

eeyana hyderabad lo vundi jaffas elaa thappinchukovaalo, cid/police questions ki elaanti answers ivvaalo training isthunnadaanta. 

Anduke vesaru. Jatwani case bayataki kanapadiddi anthe

3 minutes ago, ravindras said:

eeyana hyderabad lo vundi jaffas elaa thappinchukovaalo, cid/police questions ki elaanti answers ivvaalo training isthunnadaanta. 

Edi fact

*పి ఎస్ ఆర్ ఆంజనేయులు నాడు అధికార అహంకారంతో వై ఎస్ ఆర్ ఆంజనేయులుగా వ్యవహరించారు*

*_ టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు శాసన సభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్*


• పి ఎస్ ఆర్ ఆంజనేయులు అరెస్టు చట్టానికెవరూ అతీతులు కారనేందుకు నిదర్శనం 

•గత ప్రభుత్వంలో ఎసిబి డిజీగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే కాకుండా, గతంలో తనతో విభేదాలున్న వ్యక్తులు, మహిళలను తన అధికారాన్ని ఉపయోగించి తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి వేధించిన తీరు చూసాం

•తన అపరిమితమైన అధికారాన్ని ఉపయోగించి ఎంతో మందిని బెదిరించి, తనకున్న అధికార పరిధిని దాటి అక్రమ కేసులు బనాయించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు

• ఎంతోమంది మహిళల కన్నీటికి కారకుడు పి ఎస్ ఆర్ ఆంజనేయులు

• రాష్ట్ర యువతీ యువకుల భవిష్యత్తుని అంధకారం చేసిన వ్యక్తి పి ఎస్ ఆర్

•ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉండి పరీక్షా పత్రాలు అంశంలో అవకతవకలకు పాల్పడి  ప్రతిభ ఉన్న విద్యార్థులకు కాకుండా పైరవీకారులకు పెద్దపీట వేసిన దుస్థితి గత ప్రభుత్వంలో చూశాం.

• అధికారాన్ని దుర్వినియోగం చేసి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడిన ఒక పోలీస్ అధికారిని మొదటి సారి రాష్ట్ర ప్రజలు చూసారు


•  అధికార మదం , అధికార దుర్వినియోగం చేసే అధికారులు చట్టం నుండి తప్పించుకోలేరనేది ఈ అరెస్టుతో తేటతెల్లం అయింది

 ధర్మో రక్షితో రక్షితః

(ఏబీఎన్ స్క్రోలింగ్) వరుస అరెస్టులతో వైసీపీ నేతల్లో ప్రారంభమైన వణుకు – తాడేపల్లి ప్యాలెస్ ను తాకుతున్న మద్యం మూలాలు – తీవ్ర ఆందోళనలో వైసీపీలోని ముఖ్యనేతలు – లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ – హైదరాబాద్ లో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ – పీఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్న సీఐడీ – కేసులో కీలకంగా మారిన డీసీపీ విశాల్ గున్ని స్టేట్ మెంట్ – గతంలో పీఎస్ఆర్ పిలిస్తేనే సీఎంఓకు వెళ్లానని చెప్పిన విశాల్ గున్ని – RRRపై థర్డ్ డిగ్రీ కేసులో కూడా పీఎస్ఆర్ ఆంజనేయులు నిందితుడు – ముంబై నటి కేసులో అరెస్ట్ తర్వాత పీఎస్ఆర్ ను రిమాండ్ కు తరలిస్తే..RRR కేసులో పీటీ వారెంట్ వేసేందుకు పోలీసులు రంగం సిద్ధం

51 minutes ago, Mobile GOM said:

Center case le nadavata ledu maa reds meeda. State cases ki aayanni kalisi upyogam emi vundi

edho ma lanti vallakosam aina kalavali ga..ma CBN sir edho chesthunnadu anukoni happy ga feel avutham ga...

  • Author
35 minutes ago, Eswar09 said:

edho ma lanti vallakosam aina kalavali ga..ma CBN sir edho chesthunnadu anukoni happy ga feel avutham ga...

Ade maa reds Amith Shaw ni kaliste ila anevalla meeru 😂😂

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు పై మరో కేసు నమోదు

కేఆర్ సూర్యనారాయణను తుపాకీతో బెదిరించారని ఆంజనేయులుపై మరో కేసు

గుంటూరు సీఐడీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న కేఆర్ సూర్యనారాయణ

1 hour ago, rajanani said:

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు పై మరో కేసు నమోదు

కేఆర్ సూర్యనారాయణను తుపాకీతో బెదిరించారని ఆంజనేయులుపై మరో కేసు

గుంటూరు సీఐడీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న కేఆర్ సూర్యనారాయణ

గన్ పెట్టినప్పుడు వాడి expression ఎందో.. Appudu ardam ayyi vundali cbn gurinchi.. అప్పటినుంచి anukunta cbn ని Thittatam manesi poguduthunnadu.. 

18 minutes ago, Eswar09 said:

Sardaga velli vaddama anukoni bail kuda apply cheyyaledhu anta..eyina confedence 

Screenshot_20250423_074605.jpg

Baboru manchi (chethakaani) thanam

Indian judiciary is a joke..!

Arrests hav become like tourist visits.....arrest aithe popular and crazy ane stage lo undi arrests value at present...!

Is there a single case going towards logical conclusion.....???

 

Mosha lafoots biggest bachstab to their supporters ante ....judiciary system ye:sleep:

Archived

This topic is now archived and is closed to further replies.

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.