April 11, 20251 yr చేబ్రోలు కిరణ్‌పై 111 సెక్షన్ పెట్టడంపై న్యాయమూర్తి అభ్యంతరం. మంగళగిరి గ్రామీణ సీఐపై న్యాయమూర్తి ఆగ్రహం.. ఇష్టానుసారం సెక్షన్లు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని జడ్జి ఆగ్రహం.. మంగళగిరి సీఐ శ్రీనివాసరావుకు ఛార్జ్‌మెమో ఇవ్వాలని ఎస్పీకి జడ్జి ఆదేశం. లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి
April 11, 20251 yr 1 minute ago, sonykongara said: చేబ్రోలు కిరణ్‌పై 111 సెక్షన్ పెట్టడంపై న్యాయమూర్తి అభ్యంతరం. మంగళగిరి గ్రామీణ సీఐపై న్యాయమూర్తి ఆగ్రహం.. ఇష్టానుసారం సెక్షన్లు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని జడ్జి ఆగ్రహం.. మంగళగిరి సీఐ శ్రీనివాసరావుకు ఛార్జ్‌మెమో ఇవ్వాలని ఎస్పీకి జడ్జి ఆదేశం. లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి Mangalagiri CI ante.. Lokesh direction ey ayyuntundi.. secret friend of Bha rathi n Jagan
April 11, 20251 yr Author 1 hour ago, Nfan from 1982 said: Gorantla gadu 😆 Little more satisfied enti annay meeru mari ..vadu gorantala ani evaru chepparu
April 11, 20251 yr Author 17 minutes ago, sonykongara said: చేబ్రోలు కిరణ్‌పై 111 సెక్షన్ పెట్టడంపై న్యాయమూర్తి అభ్యంతరం. మంగళగిరి గ్రామీణ సీఐపై న్యాయమూర్తి ఆగ్రహం.. ఇష్టానుసారం సెక్షన్లు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని జడ్జి ఆగ్రహం.. మంగళగిరి సీఐ శ్రీనివాసరావుకు ఛార్జ్‌మెమో ఇవ్వాలని ఎస్పీకి జడ్జి ఆదేశం. లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి 14 minutes ago, vasu4tarak said: Mangalagiri CI ante.. Lokesh direction ey ayyuntundi.. secret friend of Bha rathi n Jagan Police laki jagan ante isthamo..tdp ante entha kopamoo ... case pettanandi ante ysrcp valla medha pettalisina case lu kuda kiran meda petti nattulu unnaru ga
April 11, 20251 yr 18 minutes ago, Eswar09 said: enti annay meeru mari ..vadu gorantala ani evaru chepparu SM lo undhi Chusi vesa 😉
April 11, 20251 yr Ayya lokesaa and Bob Enti oka statement ki adi life spoil chestara Arai papam ra Posani kodali thittadam lo tappe ledu Close ga undi chusevallaki telustadi mi gurinchi 🙏
April 11, 20251 yr Just now, Andhrudu said: Narasura raktha charitra Ani pettinodi Shirt button kuda nalaga ledu Mare.. Ikkada broos inkaa NKR athanokkade laga Jr Babu Simhaadri lo laaga thalakaayalu koyyaledu ani comedies chesthaaru 😀 NBK chaala diplomatic gaa vunadu ruling lo ki vachinaaaka.. good going.. veellani nammukoni thoda kodthe next ey level ki velthaaroo vooha ki kooda not reachable
April 11, 20251 yr 3 minutes ago, Nfan from 1982 said: 14 days remand to Gorantla 😅👏👏 Total six members are sent to jail
April 11, 20251 yr 3 hours ago, Nfan from 1982 said: Hammayya Konchem relief vachindhi naaku Edited April 11, 20251 yr by raghu6
April 11, 20251 yr 1 hour ago, sonykongara said: Yekkada battalu ippi choopisthado ani mundhu jagratha 🤣
April 11, 20251 yr Author Ee ysrcp batch mothanni ma nlr jail ki endhuku pampisthunnaru inka ekkada jail lu lenatulu..
April 11, 20251 yr Author Ambati gadini first bokkolo veyyali ..vadu lawyer dress vesadu... Ponnuvolu saaladhu anntulu pilla reddy gaadu ee 5 yrs lo vadu kuda lawyer ayipodu 😔 Edited April 11, 20251 yr by Eswar09
April 11, 20251 yr Basically ఎక్కువ మంది తెదేపా సానుభూతిపరులు మాదిరే నాకు కూడా చాలా విషయాల్లో ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తి ఉన్నా.. కొన్ని కొన్ని కళ్ళ ముందర చూస్తే అనిపిస్తుంది.. తెదేపా అధికరంలో ఉండటం ఈ రాష్ట్ర ప్రజలకి ఎంత అవసరమా అని.. ఈ మధ్యన ఒక incident జరిగింది.. car rental కు తిప్పుకునే ఓ పేద కుర్రోడు.. EMI మీద car కొన్నాడు.. పల్నాడులో ఒక పోలీసు station లో (ఆ స్టేషన్, CI ఇతర విషయాల్లో depth గా mention చేయదలుచుకోలేదు) car పోయింది అని one month back compliant ఇచ్చాడు.. ఆ car 2 days లో recovery అయ్యింది.. కానీ పోలీసులు case కట్టలేదు.. FIR నమోదు చేయలేదు.. అలా అని car కూడా ఇవ్వలేదు.. నెల రోజులు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు station చుట్టూ తిప్పుతూ.. MLA చెప్పినా.. స్థానిక నాయకులు చెప్పిన ఏ ఒక్క పోలీసు లెక్క చేయలేదు.. 40k demand చేశారు indirect గా ఆ CI.. ఇతడు పేదవాడు.. car బాడుగ కు తిప్పితే తప్ప గడవదు తనకి.. Nara Lokesh గారి Team కు ఈ విషయం గురించి సమాచారం అందింది.. 6hrs లో solved.. ఆ అబ్బాయి చాలా emotional అయిపోయాడు.. vote వేసిన సగటు సానుభూతి పరుడు ఆశించేది ఇటువంటివే.. Lokesh గారి దృష్టికి వస్తె మాత్రం ఇటువంటివి సత్వర పరిష్కారం అవుతున్నాయి.. మొన్న తిరుపతి లో ఒక వృద్ధురాలి ఇంటిని YCP వాళ్లు (భూమనకరుణాకరరెడ్డి కొడుకు స్నేహితులు) బలవంతంగా లాక్కుని వేధిస్తున్నారు అని ఆ పెద్దావిడ వీడియో పెట్టగానే, Lokesh గారు వెంటనే స్పందించి action లో దిగారు.. ఇటువంటి incidents ఎన్నో విన్నా.. గత ప్రభుత్వంలో కింద స్థాయి నుండి పై స్థాయి అధికారులు.. YCP నాయకులు రాబందుల్లా పీక్కుతినటమే చూసాం కానీ ఇటువంటివి కని వినీ ఎరుగదు ఈ రాష్ట్రం.. మరల అటువంటి పరిస్థితులు పునరావృతం అవ్వకుండా ఉండాలంటే తెదేపా అధికారం ఉండాలి.. మరీ ముఖ్యంగా YCP శాశ్వతంగా అధికారానికి దూరంగా ఉండాలి.. !! ప్రభుత్వం తప్పు దారిలో.. లేదా misguide అవుతుంది అనిపించినప్పుడు విమర్శలు మాత్రమే కాదు.. ఇటువంటివి కూడా share చేద్దాం.. #NaraLokesh #TelugudesamParty #NaraChandrababuNaidu
April 11, 20251 yr చేబ్రోలు కిరణ్ అమ్మా నాన్నని ఇవ్వాళ మధ్యాహ్నం పాటిబండ్ల విజయ్ అన్నతో కలవడం జరిగింది. వాళ్ళ నాన్న గారు ఎప్పుడో యాక్సిడెంట్ కి గురి అయ్యి మంచానికే పరిమితం అయ్యారు. వారు ఉంటుంది కూడా అద్దె ఇళ్లు. కడు పేదరికంలో ఉన్నారు వారు. ఇంత పేదరికంలో ఉండి కూడా కిరణ్ పార్టీ నుండి ఏమీ ఆశించకుండానే పని చేసి అత్యుత్సాహం ప్రదర్శించి జైలు పాలు అయ్యాడు. ఆ పేద రోగిష్టి తల్లిదండ్రులకు దిక్కు ఎవరు ?. మనం ఎంతవరకు ఉండాలో అంత వరకు ఉంటే మంచిది అని ఆ తల్లిదండ్రుల బాధ చూస్తే అనిపించింది. E MATTSR KINDA FB LO PICS CHUSTHUNTE ASALU ENDUKU EEYNAKI IVANNI ANIPINCHINDI... CHALA POOR LAAA UNNARU..
April 11, 20251 yr 18 minutes ago, Eswar09 said: Ee ysrcp batch mothanni ma nlr jail ki endhuku pampisthunnaru inka ekkada jail lu lenatulu.. Rajahmundry,Nellore avi peddavi bro akkada soukaryalu unatayi, vijayawada ante kukka bratuke..
April 11, 20251 yr Just now, Sinna.Sinna said: చేబ్రోలు కిరణ్ అమ్మా నాన్నని ఇవ్వాళ మధ్యాహ్నం పాటిబండ్ల విజయ్ అన్నతో కలవడం జరిగింది. వాళ్ళ నాన్న గారు ఎప్పుడో యాక్సిడెంట్ కి గురి అయ్యి మంచానికే పరిమితం అయ్యారు. వారు ఉంటుంది కూడా అద్దె ఇళ్లు. కడు పేదరికంలో ఉన్నారు వారు. ఇంత పేదరికంలో ఉండి కూడా కిరణ్ పార్టీ నుండి ఏమీ ఆశించకుండానే పని చేసి అత్యుత్సాహం ప్రదర్శించి జైలు పాలు అయ్యాడు. ఆ పేద రోగిష్టి తల్లిదండ్రులకు దిక్కు ఎవరు ?. మనం ఎంతవరకు ఉండాలో అంత వరకు ఉంటే మంచిది అని ఆ తల్లిదండ్రుల బాధ చూస్తే అనిపించింది. E MATTSR KINDA FB LO PICS CHUSTHUNTE ASALU ENDUKU EEYNAKI IVANNI ANIPINCHINDI... CHALA POOR LAAA UNNARU.. Baga poor, third degree kuda ichharu anta YCP govt lo
April 11, 20251 yr Author 1 minute ago, sonykongara said: Rajahmundry,Nellore avi peddavi bro akkada soukaryalu unatayi, vijayawada ante kukka bratuke.. Appudu vija lo unchali ... nlr ma intiki just 3km..new one forest area ki daggara ga untundhi...manchi salla gaali pilusthara anaa nlr ki pampisthunnaru😀
April 11, 20251 yr Author 5 minutes ago, sonykongara said: Baga poor, third degree kuda ichharu anta YCP govt lo Appasani kuda cheppadu sarina battalu kuda levu ani... Alanti vati gurnchi kuda pattinchukodu ani
April 11, 20251 yr thandriki thagga koduku.....em vachina raakapoyina cunningness baaga vachindi......inko aaku ekkuva chadivaadu...Red book ani comedy chesi erri pappalani chesadu
April 11, 20251 yr Vaalla family ni Lokesh personal gaa aadukovaali using his team. That should send a message to the cadre, that at any circumstances, TDP cares about the Cadre and their families. Yes, Law ku lobade sahakaaram untundi ani. Athanu jail nunchi release ayyaaka, thanaku edo oka daari choopi life lo settle cheyinchaali, kaani party activities loki malli vaddu. Do whatever for him and for his life offline, but do not get into limelight. Party & Lokesh must take care about this, and should convey this message to their family. Law mundu andaroo samaaname ani cheppinatlu untundi, at the same time Kiran and his family ni oka kanta kaapaadukunnatlu untundi.
April 11, 20251 yr 1 hour ago, Npower said: Law mundu andaroo samaaname ani cheppinatlu untundi, at the same time Kiran and his family ni oka kanta kaapaadukunnatlu untundi. Law mundhu andaru samaanam ayithe..3 years ago abuse chesina Dwarampudi ni free ga vasilesi..3 days ago..case lo Kiran ni enduku arrest chesaaru? Oho.,Reddys ante..susu aa? 10 yrs ago..Petrol posi Ratnachal ni tagalabettina sare.. case ni pursue cheyyaLedemi? oho..Kapula votes pothaayi anaa? Kiran ni immediately enduku arrest chesaaru? sontha community kaabatti..votes povu. Athani ki.. ekkadikee poye dikkuledhu. Manodi ni..nalapadam easy..kadaa.? Edited April 11, 20251 yr by LION_NTR
April 11, 20251 yr 14 hours ago, LION_NTR said: After elections results announced ..YCP cadre and leaders kooda underground ki vellipoyaaru. BJP ki full majority raaledhu.. CBN had an opportunity to negotiate on YSJ cases. aa peak time vadilesi…ippudu YCP cadre road meeda ki vasthaaru..BJP support undhi ani cover drives enduku? In a few months..YSJ will go into public on electoral promises which are due… Successful ga… oka positive momentum ni..pirikithanam tho nelapaalu chesaadu. two thumbs down 👎👎 BJP ki full Majority raaledu ane daanni Use chesukoni Capital Funds techharu, Polavaram Funds techharu, Steel Plant ki Package techharu, Industry corridors, ORR sanction cheyincharu. Power unte vaadalsindhi ilanti vaatiki, anthe kani Jagan gani cases meeda negotiation enti. Law lo bochhedu loop holes unnai.
April 11, 20251 yr 5 hours ago, Eswar09 said: Ambati gadini first bokkolo veyyali ..vadu lawyer dress vesadu... Ponnuvolu saaladhu anntulu pilla reddy gaadu ee 5 yrs lo vadu kuda lawyer ayipodu 😔 Ambothu gadu lawyer avatharam ethithe moodedi Paytm Kukkalake
Create an account or sign in to comment