Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Balayya Compound ❤️ ❤️

Featured Replies

  • Replies 702
  • Views 47.6k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

  • Author
41 minutes ago, God Of Masses said:

nijamena idhi, neenu bobbad graphics eemo anukunna aa band

Nee graphics ki minchi undhi feel ayyava 🤓 uncle..

చిరంజీవి కి ఇంకా కుదర్లేదు కానీ,

పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు గారు DCM గా చేసిన సంవత్సరంన్నర రోజుల్లో వాళ్లన్న ని MLC ఇంకో ఆర్నెల్ల లో క్యాబినెట్ హోదా తో పోస్టింగ్.

రామారావు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు

చంద్రబాబు గారు 2 సార్లు ఉమ్మడి ఆంధ్రా లో,

చంద్రబాబు గారు 2 సార్లు విభజిత ఆంధ్రా లో,

ముఖ్యమంత్రి అయ్యారు.

బాలయ్య కూడా హిందూపూర్ నుంచి 3 సార్లు గెలిచాడు.

బాలయ్య అలా చిటికేస్తే ఇలా DCM, హోమ్ or any క్యాబినెట్ మినిస్ట్రీ ఇలా వచ్చి వాలేది.. వాలిద్ది..

చంద్రబాబు గారు కష్టాల్లో ఉంటే అడ్డం గా నిలబడ్డాడు.

తెలుగుదేశం పార్టీ కి వెన్నెముక లా నిలబడ్డాడు.

కానీ బాలయ్య ఎప్పుడూ అది అడ్వాంటేజ్ (take it for granted గా) తీసుకోలేదు...

ఈ మధ్య 60 యేళ్లు దాటినా ,

గత 3 టర్మ్స్ గా ఎమ్మెల్యే గా వున్నా,

ఎమ్మెల్యే గా తనపని తాను చేసుకుంటూ,

వృత్తే దైవం గా సినిమాలు చేసుకుంటూ ( కరోనా టైమ్ లో కూడా సినిమా చేశాడు),

వీలుంటే యాడ్స్ చేసుకుంటూ అలా అడిషనల్ గా సంపాదించిన డబ్బును వాళ్ళ అమ్మ పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ పెట్టీ పేదలకి చవకగా, ఇంకా వీలుంటే ఫ్రీ గా వైద్యం చేయిస్తున్నాడు.

సినిమాలు PR చేసి హడావుడి చేయడు..

తన సినిమాలు ట్రోల్ చేయకూడదు రేటింగ్స్ ఇవ్వకూడదు అని కోర్టు మెట్లు ఎక్కడు.

ట్రోల్ చేస్తే గుక్క పట్టి ఏడవడు.. ఇంకో స్టెప్ ముందుకు వేసి తనని తానే విమర్శించు కుంటాడు.

తూతుంబర్ జబర్దస్త్ గాళ్ళ తో డబ్బా కొట్టించుకోడు..

మాట ఇస్తే నిలబడతాడు..

ఒక సారి కమిట్ అయితే వాడు మనోడా పగోడా అని చూడడు.

నమ్మితే ఎవరినైనా నెత్తికి ఎక్కించుకుంటాడు,

నమ్మకం పోతే సొంతోడు అయినా లాగి ఒకటి పీకుతాడు.

కుటుంబం కోసం కావొచ్చు,

పార్టీ కోసం కావొచ్చు,

సినీ పరిశ్రమ కోసం కావొచ్చు,

సోషల్ సర్వీస్ లో కావొచ్చు,

బాలయ్య చేసే దాంట్లో 10% కొణిదల ఫ్యామిలీ లో ఒక్కడు చేసి ఉన్నా... బాలయ్య ని రాష్ట్రపతి చేయాలి అని క్యాస్ట్ ఫీలింగ్ లేని కాపు యువత గుడ్డలు చించుకుని రోడ్ల మీద తిరిగేవాళ్లు..

బాలయ్య అవేమీ పట్టించుకోకుండా,

ఒక యోగి లా తనపని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తాడు..

అదొక సపరేట్ వ్యక్తిత్వం అంతే..

అందుకే.. జై బాలయ్య.. జై జై బాలయ్య...

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.