Jump to content

Recommended Posts

  • Replies 63
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Posted

కేంద్ర బడ్జెట్ 2025-2026 :
- కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితి పెంపు
- రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.. 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
- పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం
- బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు
- కంది, మినుములు, మసూర్‌లను కొనుగోలు చేయనున్న కేంద్రం
- పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం
- అధికోత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ మీషన్
- 2024 జులై నుంచి వందకు పైగా అధికోత్పత్తి వంగడాలు విడుదల
- పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయస్థాయిలో ప్రత్యేక మిషన్
- త్వరిత, సమ్మిళిత అభివృద్ధి, పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్
- గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తి, మార్గదర్శి
- పదేళ్లలో సాధించిన అభివృద్ధి, సంస్కరణలతో ప్రత్యేక గుర్తింపు
- ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు సాధించింది కేంద్ర బడ్జెట్ 2025-2026 :
- యూరియా ఉత్పత్తిలో స్వయంసమృద్ధికి కొత్త కర్మాగారాలు
- ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే పది సూత్రాల్లో రెండోది ఎంఎస్ఎంఈ రంగం
- ఎగుమతుల్లో 45 శాతం వరకు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం
- ఎంఎస్ఎంఈలకు వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు
- 27 రంగాల్లో స్టార్టప్‍లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ
- నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు రూ.5 లక్షలతో క్రెడిట్ కార్డు
- సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు
- ఎంఎస్ఎంఈలకు రూ.10 వేల కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్ ఏర్పాటు
- ఎంఎస్‌ఎంఈలకిచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంపు
- స్టార్టప్‌లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంపు
- బొమ్మల తయారీలో దేశాన్ని ప్రపంచస్థాయిలో నిలిపేలా ప్రత్యేక కార్యక్రమం
- మేడిన్ ఇండియా బ్రాండ్ కింద బొమ్మల తయారీకి ప్రత్యేక ప్రోత్సాహం కేంద్ర బడ్జెట్ 2025-2026 :
- క్లీన్‍టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం
- పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం నేషనల్ మానుఫ్యాక్చరింగ్ మిషన్
- రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు
- వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు
- దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు
- సంస్కరణలకు ప్రోత్సాహంగా రాష్ట్రాలకు 5 ఏళ్ల వ్యవధితో వడ్డీ లేని రుణాలు
- జల్ జీవన్ మిషన్ కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందించాం
- ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించేందుకు మరిన్ని నిధులు
- రాష్ట్రాలు, యూటీలతో ఒప్పందం ద్వారా 100 శాతం మంచినీటి కుళాయిలు
- పీఎం ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్ల కోసం హెల్త్ కార్డులు
- 8 కోట్ల మంది చిన్నారులు, కోటి మంది బాలింతల కోసం అంగన్వాడీ 2.0
- దేశవ్యాప్తంగా 50 వేల పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‍ల ఏర్పాటు కేంద్ర బడ్జెట్ 2025-2026 :
- ఉడాన్ పథకాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
- 120 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు
- వచ్చే పదేళ్లలో 4 కోట్లమంది కొత్త ప్రయాణికులకు సౌకర్యం
- బిహార్‍లో కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‍పోర్టు
- దేశవ్యాప్తంగా పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల విక్రయానికి రెండో ప్రణాళిక
- రూ.25 వేల కోట్లతో నేషనల్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు
- ప్రభుత్వం, ప్రైవేటు, పోర్టుల భాగస్వామ్యంతో మారిటైమ్ మిషన్
- వృద్ధి కేంద్రాలుగా పట్టణాల అభివృద్ధికి రూ. లక్ష కోట్లతో ప్రత్యేక మిషన్ కేంద్ర బడ్జెట్ 2025-2026 :
- 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
- రూ.20 వేల కోట్లతో నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్
- 2030 నాటికి నాలుగు చిన్న, మధ్యస్థాయి రియాక్టర్ల ఏర్పాటు కేంద్ర బడ్జెట్ 2025-2026 :
- వచ్చే వారం పార్లమెంట్ ముందు ప్రత్యేక వ్యక్తిగత ఆదాయపన్ను బిల్లు కేంద్ర బడ్జెట్ 2025-2026 :
- ద్రవ్యలోటు 4.8 శాతం
- ఆర్థిక లోటూ జీడీపీలో 4.4 శాతం ఉంటుందని అంచనా
- ఈ ఏడాది రుణాలు రూ.14.82 లక్షల కోట్లు 
- నికర పన్ను వసూళ్లు రూ.28.37 లక్షల కోట్లు 
- 36 ప్రాణాధార ఔషధాలపై సుంకాలు ఎత్తివేత
- ఫ్లాట్ ప్యానల్ డిస్‍ప్లేలపై జీడీపీ 20 శాతం పెంపు 
- ఓపెన్ సేల్‍పై కస్టమ్స్ 5 శాతం తగ్గింపు
- వెట్ బ్లూ లెదర్ ఉత్పత్తులపై కస్టమ్స్ ఎత్తివేత
- ఫిష్ పేస్ట్ పై కస్టమ్స్ 30 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు కేంద్ర బడ్జెట్ 2025-2026 :
- సీనియర్ సిటీజన్లకు టీడీఎస్ రూ.లక్షకు పెంపు
- సీనియర్ సిటిజన్లకు ట్యాక్స్ బెనిఫిట్ రెట్టింపు
- అద్దెలపై టీడీఎస్ రూ. 6 లక్షలకు పెంపు
- రుణాలలో విద్యా రెమిటెన్స్ లపై టీడీఎస్ ఎత్తివేత
- ట్యాక్స్ రిటర్న్ దాఖలుకు గడువు నాలుగేళ్లకు పెంపు కేంద్ర బడ్జెట్ 2025-2026 :
- రెమిటెన్స్ ప్లాన్ కింద టీడీఎస్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు 
- కొత్త చారిటబుల్ ట్రస్ట్ లు, రిజిస్ట్రేషన్ టైమ్ పదేళ్లకు పెంపు కేంద్ర బడ్జెట్ 2025-2026 :
- ఇన్‍కమ్ ట్యాక్స్ శ్లాబుల్లో మార్పు 
- వ్యక్తిగత ఆదాయంపై రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్

Posted

Read news on same, but when listening speech she mentioned there will be benefits upto 80k for people under 12.5 lakh salary.  What r those benefits ?  We need to submit or invest anywhere to 80k rebate ? 

Posted
3 minutes ago, uravis said:

Read news on same, but when listening speech she mentioned there will be benefits upto 80k for people under 12.5 lakh salary.  What r those benefits ?  We need to submit or invest anywhere to 80k rebate ? 

no she meant earlier they paid 80k tax for 12 lakh salary, now since it’s zero your will benefit 80k. See below 
image.thumb.png.4331bad8c01ea2dc390214149433c48c.png

Posted

Almost 5 years ga old regime lo slabs penchakunda, new regime lo penchi Edo pedha tax tagginchinattu janalni errolni chestunnaru.

Inka chesedemi ledu sachinattu tax kattandi.

Posted
22 minutes ago, Mobile GOM said:

First emo IT adigavu. Adi ivva gaane ippudu AP ki emanna ichhara ani . Edo okate adagali king Bro 😂😂

One by one anni adagdli 😂 

Posted

If in a home, both wife and husband are working and earning 10 or 12 lakhs each,  then the total 20 to 24 lakhs of their income is tax exempt. Ante in that house they are can earn 2 lakhs per month with 0 tax.

This is great for the true middle class. 

 

People above this limit are not exactly middle class. Only 1 lakh benefit valki. 

Posted
11 hours ago, rajanani said:

 

IMG_8481.jpeg

Amaravati loan oka 15k loan undi so next month nunchi ah construction start avvudhi

Railways new lines works going on, airports konni works jaruguthunnayi miliginavi fesability study or dpr reports going on

Mnrega cbn unnadu AP max techikuntaaru

Jal Jeevan extended another 3 years, jagan didn't use this scheme. AP can get max benefit from this.

Kisan credit cards 5L limit is good, MSME kuda 10cr chesaru 

ORR, Vza, Vizag Metros kuda isthe edo 2 years paatu 13-15% grow avvochu taravatha chudali  :peepwall:

Posted
6 hours ago, sandeeps said:

If in a home, both wife and husband are working and earning 10 or 12 lakhs each,  then the total 20 to 24 lakhs of their income is tax exempt. Ante in that house they are can earn 2 lakhs per month with 0 tax.

This is great for the true middle class. 

 

People above this limit are not exactly middle class. Only 1 lakh benefit valki. 

by your logic.. one person in the family earning 24 lahks is considered rich... but two people combined earning 24 lahks is middle class... 

Jagan Laugh Ys Jagan GIF - Jagan Laugh Ys jagan Ysjagan - Discover & Share  GIFs

Posted
12 hours ago, rajanani said:

IMG_8482.jpeg

IMG_8483.jpeg

12L ki one rupee ekkuva vachina 4L nundi calculate chesukovadam is bad.. adedo difference above 12L amount ki tax esukunte poyedi.. 

Posted
1 hour ago, Husker said:

12L ki one rupee ekkuva vachina 4L nundi calculate chesukovadam is bad.. adedo difference above 12L amount ki tax esukunte poyedi.. 

Ade Aavida telivi thetalu 😂😂

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...