Jump to content

Recommended Posts

Posted
3 minutes ago, Uravakonda said:

List lo ilanti vallu chalamandhi unnaru. Kani, nagababu matram vallaki kanabadathadu

It is jsp quota and Naga babu selection is good for tdp . 75% ministry from same community 

50% minsters are from same family 

R kristan gani ki enduku …bjp lo AP lo inka evadu leda?

 

 

Posted
1 hour ago, gnk@vja said:

It is jsp quota and Naga babu selection is good for tdp . 75% ministry from same community 

50% minsters are from same family 

R kristan gani ki enduku …bjp lo AP lo inka evadu leda?

 

 

R krishnia gaadu cheppa tamu BJP valle vachharu naa daggariki ani 😂😂

idli maama ki iste Delhi Andhra Bhavan lo Idlis anna tine vaadu gaa

Posted

*పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం అవ్వడంతో మీడియా సమావేశం నిర్వహించిన పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బిటెక్ రవి గారు*   బిటెక్ రవి కామెంట్స్  1978 నుంచి నిర్మించుకున్న మీ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పేకలించిన ఘనత మా టీడీపీ నాయకులకు,కార్యకర్తలకు చెందుతుంది.  పులివెందులలో రాజారెడ్డి రాజ్యాంగం పోయింది . భారత రాజ్యాంగం మాత్రమే ఉంది.  పులివెందుల నియోజకవర్గంలో మా పార్టి నాయకులు, కార్యకర్తలు మీసం మెలేస్తున్నారు  గత వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టిన కూడా మా పార్టీ అభ్యర్థులు ధైర్యంగా నామినేషన్ వెయ్యడానికి ముందుకువచ్చారు.  ఇప్పుడు సాగునీటి ఎన్నికల సందర్భంగా మీ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వెయ్యడానికి కూడా MRO కార్యాలయాల దరిదాపుల్లోకి కూడా  రాలేదు .అస్సలు సిస్సలు దద్దమ్మలు మిరే మేము కాదు.  చేతగాని దద్దమ్మలు కాబట్టే సాగునీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ముందుకురాలేదు మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది  ఇంకా సిగ్గులేకుండా భాయ్ కాట్ చేశాము అని గొప్పగా చెప్పుకుంటున్నారు.ఇది ట్రైలర్ మాత్రమే ముందుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే విధానాన్ని అవలంభిస్తాం.మీకు దమ్ముంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయండి అంటు పులివెందుల ఎమ్మెల్యే జగన్ కి,ఎంపీ అవినాష్ రెడ్డికి సవాలు విసిరారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...