Jump to content

Recommended Posts

Posted (edited)

Judge issued arrest warrant for Gautam Adani and Sagar Adani has indicted in NY over multi billion dollar fraud scheme. 
article in Yahoo Finance 

Edited by Mobile GOM
  • Mobile GOM changed the title to Gautam Adani Indicted in NY Court
Posted

TV5 lo kutumba rao uncle chala serious issue idhi...prove cheste its a DEATH for Adani group antunnadu.

Modi - friend of adani...em chestaro chudali :dream:

Posted
1 hour ago, NBK NTR said:

GQG group chala aggressive ga Adani stocks buy chesaru...AUS stock exchange lo ninna 10% down with this news

Ee news ee roje kada vachindi …ninna ela down ayayi 

ee news vache time aus exchange closed  kada ? 
We need to see today Indian market reaction 

Posted
5 minutes ago, gnk@vja said:

Ee news ee roje kada vachindi …ninna ela down ayayi 

down ayindi GQG stock

GQG stock fell 10% to AUD 2.38 on the Australian Securities Exchange after the Attorney's Office for the Eastern District of New York and the US SEC alleged that Gautam Adani participated in a $250 million bribery scheme to secure solar energy contracts in India.

Posted

Indictment filed by US DoJ against Adani & Co is damning. Indictment alleges Adani & Co used Solar Energy Corporation of India Ltd, a PSU under @mnreindia to force State Governments to purchase Solar Power from his company. Adani & Co allegedly bribed then Andhra Pradesh Govt officials with 1,750 crore in 2021 to sign agreement to purchase solar power from his company.

Posted

మొత్తం 2200 కోట్లలలో  .. ఇతని షేర్ 1700 కోట్లు అంట .. ఈ విషయంలో ఇతని నెగోషియేషన్ స్కిల్స్ మాత్రం👌.. ఇలాంటి నెగోషియేషన్స్ ఒకటి రెండైనా రాష్ట్రం కోసం చేసుంటే బాగుండేది ! 

మొన్ననే ఫొటోలు వేసి మరీ ప్రజంటేషన్ ఇచ్చాడు .. ఆయన నా ఇంటికొచ్చాడు , ఆయన కొడుకు దావోస్ లో నా దగ్గరకొచ్చాడు అని ! కట్ చేస్తే ఇవాళ ఇది ! 

అసలు స్కాంలు చెయ్యాలి అనుకున్నోళ్లు ఇతన్ని కలుస్తారా లేక బిజినెస్ చేద్దామని కలిస్తే ఇతనే వారితో స్కాంస్ చేపిస్తాడో అర్దం కావట్లా ! ఎందుకంటే .. సత్యం రాజు నిమ్మగడ్డ ప్రసాద్ కోనేరు ప్రసాద్ వీళ్లు మంచి వ్యాపారవేత్తలు ఇతనిని కలవకముందు !

Posted
3 hours ago, Nfan from 1982 said:

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను పలు కంపెనీలను కలిశానని... గత ప్రభుత్వంలో వాటాలు అడిగారని వారు చెప్పారని లోకేశ్ తెలిపారు. ఐటీ కంపెనీల్లో కూడా వాటాలడిగే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇలా అయితే రాష్ట్రానికి కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తాము ఐటీ కంపెనీలతో సమావేశమయ్యామని... వారి సమస్యలను తెలుసుకున్నామని చెప్పారు.

Posted
26 minutes ago, NBK NTR said:

Adani gadu as usual innocent anatam....MoSha ga endira idhi maaku mee gujarat sollu batch

Enni Adani shares konnavu uncle 😂 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...