Siddhugwotham Posted Monday at 01:06 PM Share Posted Monday at 01:06 PM న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వివాదంపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవుపలికింది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ కేవీ వి బాలకృష్ణన్ ధర్మాసనం ప్రశ్నించింది. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని సుప్రీంకోర్ట్ నిలదీసింది. ఈ అంశంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ప్రకటన చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నియమించిన సిట్ సరిగ్గా విచారణ జరపగలదా? అన్న సందేహాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఎలా తెలిసిందంటూ సుప్రీంకోర్ట్ సందేహం వ్యక్తం చేసింది. అలాగే స్వామి వారి ప్రసాదం లడ్డూని పరీక్షల కోసం ల్యాబ్‌కి ఎప్పుడు పంపారని ముకుల్ రోహాత్గిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బావుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం ఈ కేసు విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ బాలకృష్ణన్ ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తిరుమల లడ్డూ వివాదంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తిరుమల స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు నేపథ్యంలో ఈ అంశంలో నిజం నిగ్గూ తేల్చాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై సుప్రీంకోర్టులో ఇవాళ (సోమవారం) విచారణ జరిపింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘోర అపచారం జరిగిన నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో శాంతి హోమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. అలాగే సంప్రోక్షణ కార్యక్రమాన్ని సైతం చేపట్టింది. అందులోభాగంగా ఆనంద నిలయంతో పాటు తిరుమల మాఢవీధుల్లో సైతం సంప్రోక్షణ నిర్వహించింది. మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు ఐజీ సర్వ శ్రేష్టి త్రిపాఠి నేతృత్వంలో సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో శనివారం సిట్ బృందం తిరుమల చేరుకుని.. తన దర్యాప్తును ప్రారంభించింది. Link to comment Share on other sites More sharing options...
SeemaSatthaa Posted Monday at 01:36 PM Share Posted Monday at 01:36 PM Poorthiga theleekapotam endhi vaadi bondha... aa report sadivaadaa ? National institute ey kadha adhi ichindhi ? Pethi sabbar naa ___ku judge ey. Yada pattukosthaaru saami veellani Nfan from 1982 1 Link to comment Share on other sites More sharing options...
Seniorfan Posted Monday at 01:37 PM Share Posted Monday at 01:37 PM courts are a joke. rape jarigithe kooda ilaane antaru emo.... ayyedhedho ipoindhi... why gola ani? Link to comment Share on other sites More sharing options...
krishna_a Posted Monday at 01:41 PM Share Posted Monday at 01:41 PM 1 minute ago, SeemaSatthaa said: Poorthiga theleekapotam endhi vaadi bondha... aa report sadivaadaa ? National institute ey kadha adhi ichindhi ? Pethi sabbar naa ___ku judge ey. Yada pattukosthaaru saami veellani I asked the same question here on first day of the issue “do we have documented evidence that adulterated ghee is used to make laddus” ? If it’s just the ghee in containers and after testing, they are sent bank , it is not an issue at all. While I personally believe they would have used bad ghee , very important to have documented evidence. Hope there is some evidence otherwise it’s a self goal … asale vultures aa Sakshi batch surendra.g 1 Link to comment Share on other sites More sharing options...
krishna_a Posted Monday at 01:42 PM Share Posted Monday at 01:42 PM Buying ghee at that rate is a joke ? Definitely some adulterated ghee only. But documented evidence or statements from TTD Vaishnavas are very important to prove it … Vivaan 1 Link to comment Share on other sites More sharing options...
ravindras Posted Monday at 01:46 PM Share Posted Monday at 01:46 PM Courts nammakapoyinaa parledhu. Jagga track record, ghee price batti adulterated ghee use chesaraani ap people nammuthaaru. 320 rupees/kg pure ghee dorakadhu. sudhakar21, Nfan from 1982 and Vivaan 3 Link to comment Share on other sites More sharing options...
gnk@vja Posted Monday at 01:51 PM Share Posted Monday at 01:51 PM Cbn reports lekunda comment chesadani court ela chepthundi Link to comment Share on other sites More sharing options...
vk_hyd Posted Monday at 01:51 PM Share Posted Monday at 01:51 PM So aa ghe only timepass ki techara..laddoo lo vadina yekkada vaadina kondapaiki techarante yenti ardham Vivaan 1 Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted Monday at 01:55 PM Author Share Posted Monday at 01:55 PM It is shocking that Judge asking why testing only in NDDB why not Ghaziabad and Mysore... NDDB is govt lab remaining two are Private Labs... NDDB Govt lab ani teliyada court ki..... Link to comment Share on other sites More sharing options...
krishna_a Posted Monday at 01:58 PM Share Posted Monday at 01:58 PM (edited) 28 minutes ago, vk_hyd said: So aa ghe only timepass ki techara..laddoo lo vadina yekkada vaadina kondapaiki techarante yenti ardham There is documented evidence that during TDPs 2014-19 , around 15 containers were sent back after quality checks …. So it’s easy to defend for YCP on the same lines Very very important for this to stand in court “documented evidence that ghee is used in laddus and consumed by devotees” Rest all hypothetical assumptions won’t stand… ofcourse for sure people knew something was wrong. But courts lo prove kakapothe , big boomerang for TDP. Hope they get some evidence. Edited Monday at 02:20 PM by krishna_a Link to comment Share on other sites More sharing options...
Vivaan Posted Monday at 02:39 PM Share Posted Monday at 02:39 PM (edited) 1 hour ago, Siddhugwotham said: న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వివాదంపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవుపలికింది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ కేవీ వి బాలకృష్ణన్ ధర్మాసనం ప్రశ్నించింది. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని సుప్రీంకోర్ట్ నిలదీసింది. ఈ అంశంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ప్రకటన చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నియమించిన సిట్ సరిగ్గా విచారణ జరపగలదా? అన్న సందేహాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఎలా తెలిసిందంటూ సుప్రీంకోర్ట్ సందేహం వ్యక్తం చేసింది. అలాగే స్వామి వారి ప్రసాదం లడ్డూని పరీక్షల కోసం ల్యాబ్‌కి ఎప్పుడు పంపారని ముకుల్ రోహాత్గిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బావుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం ఈ కేసు విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ బాలకృష్ణన్ ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తిరుమల లడ్డూ వివాదంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తిరుమల స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు నేపథ్యంలో ఈ అంశంలో నిజం నిగ్గూ తేల్చాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై సుప్రీంకోర్టులో ఇవాళ (సోమవారం) విచారణ జరిపింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘోర అపచారం జరిగిన నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో శాంతి హోమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. అలాగే సంప్రోక్షణ కార్యక్రమాన్ని సైతం చేపట్టింది. అందులోభాగంగా ఆనంద నిలయంతో పాటు తిరుమల మాఢవీధుల్లో సైతం సంప్రోక్షణ నిర్వహించింది. మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు ఐజీ సర్వ శ్రేష్టి త్రిపాఠి నేతృత్వంలో సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో శనివారం సిట్ బృందం తిరుమల చేరుకుని.. తన దర్యాప్తును ప్రారంభించింది. Theleekapovatam enti? Test reports vacchaka maatlaadaru. Inkemi thelusukovaali? Ide Muslims or Christians ayyunte ila adige dammundedaa court ki? Hindus ante prathi okallaki chulakane. Edited Monday at 02:40 PM by Vivaan Nfan from 1982 and BOND.. 2 Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted Monday at 02:44 PM Share Posted Monday at 02:44 PM Sodarulu ardham chesukovalasina vishayaalu Mosha are not happy about bob Nfdbno1 and Uravakonda 2 Link to comment Share on other sites More sharing options...
ravindras Posted Monday at 02:52 PM Share Posted Monday at 02:52 PM 8 minutes ago, Vivaan said: Theleekapovatam enti? Test reports vacchaka maatlaadaru. Inkemi thelusukovaali? Ide Muslims or Christians ayyunte ila adige dammundedaa court ki? Hindus ante prathi okallaki chulakane. Court adigina question Laddoo ni test chesaaraa? Adulterated ghee ni laddoo lo use chesaraani proof vundhaa? Link to comment Share on other sites More sharing options...
krishna_a Posted Monday at 02:54 PM Share Posted Monday at 02:54 PM 9 minutes ago, NatuGadu said: Sodarulu ardham chesukovalasina vishayaalu Mosha are not happy about bob 😂😂😂 Possible… Maree too many funds adagavaddu Link to comment Share on other sites More sharing options...
Atlassian Posted Monday at 03:00 PM Share Posted Monday at 03:00 PM 1 hour ago, krishna_a said: While I personally believe they would have used bad ghee , very important to have documented evidence this would be hard to get..documented evidence for a past activity anedi kastam..but its evident that Laddu quality was bad in the prev Govt term, everyone accepts that...but how to prove that it was adulterated or not anedi very hard, if not impossible unless you have the laddus from that time stored somewhere Nfan from 1982 1 Link to comment Share on other sites More sharing options...
rajanani Posted Monday at 03:06 PM Share Posted Monday at 03:06 PM వాడేసిన నెయ్యి సాంపిల్ కి దొరకదు. అది వచ్చినప్పుడు పరీక్ష చేయాల్సిన వాడు చేయలేదు. ఇప్పుడు నెయ్యిలో కల్తీ ఉంటే అప్పుడు కూడా ఉందని ఎలా చెప్తారు. ఏం ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేవు కాబట్టి చేసిన పెంట పని గురించి ఎక్కడా చెప్పకూడదు. ఏం సెప్తిరి ఏం సెప్తిరి Nfan from 1982 1 Link to comment Share on other sites More sharing options...
krishna_a Posted Monday at 03:09 PM Share Posted Monday at 03:09 PM 4 minutes ago, Atlassian said: this would be hard to get..documented evidence for a past activity anedi kastam..but its evident that Laddu quality was bad in the prev Govt term, everyone accepts that...but how to prove that it was adulterated or not anedi very hard, if not impossible unless you have the laddus from that time stored somewhere Ekkadaina oka report where it was recorded as “not good” but not “sent back” or some “employees” who were scared then but now want to speak up … this is difficult though….TTD lo Swamy ni nammukuni pothe poyindi Pranam anukune vaallu unte pani avutundi… or nenu, naa salary, naa family ani TTD employees Andaru ankunte … Assam and Hinduism as a culture kuda Assam Link to comment Share on other sites More sharing options...
prudhvi225 Posted Monday at 03:11 PM Share Posted Monday at 03:11 PM 2 hours ago, Siddhugwotham said: న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వివాదంపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవుపలికింది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ కేవీ వి బాలకృష్ణన్ ధర్మాసనం ప్రశ్నించింది. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని సుప్రీంకోర్ట్ నిలదీసింది. ఈ అంశంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ప్రకటన చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నియమించిన సిట్ సరిగ్గా విచారణ జరపగలదా? అన్న సందేహాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఎలా తెలిసిందంటూ సుప్రీంకోర్ట్ సందేహం వ్యక్తం చేసింది. అలాగే స్వామి వారి ప్రసాదం లడ్డూని పరీక్షల కోసం ల్యాబ్‌కి ఎప్పుడు పంపారని ముకుల్ రోహాత్గిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బావుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం ఈ కేసు విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ బాలకృష్ణన్ ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తిరుమల లడ్డూ వివాదంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తిరుమల స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు నేపథ్యంలో ఈ అంశంలో నిజం నిగ్గూ తేల్చాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై సుప్రీంకోర్టులో ఇవాళ (సోమవారం) విచారణ జరిపింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘోర అపచారం జరిగిన నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో శాంతి హోమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. అలాగే సంప్రోక్షణ కార్యక్రమాన్ని సైతం చేపట్టింది. అందులోభాగంగా ఆనంద నిలయంతో పాటు తిరుమల మాఢవీధుల్లో సైతం సంప్రోక్షణ నిర్వహించింది. మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు ఐజీ సర్వ శ్రేష్టి త్రిపాఠి నేతృత్వంలో సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో శనివారం సిట్ బృందం తిరుమల చేరుకుని.. తన దర్యాప్తును ప్రారంభించింది. idhi ekkadi judgement, ingredient kalthi unte, adhi dish lo vaadada leda ani proof kaavala...VP gallu Nfan from 1982 and Flash 2 Link to comment Share on other sites More sharing options...
krishna_a Posted Monday at 03:11 PM Share Posted Monday at 03:11 PM 3 minutes ago, rajanani said: వాడేసిన నెయ్యి సాంపిల్ కి దొరకదు. అది వచ్చినప్పుడు పరీక్ష చేయాల్సిన వాడు చేయలేదు. ఇప్పుడు నెయ్యిలో కల్తీ ఉంటే అప్పుడు కూడా ఉందని ఎలా చెప్తారు. ఏం ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేవు కాబట్టి చేసిన పెంట పని గురించి ఎక్కడా చెప్పకూడదు. ఏం సెప్తిరి ఏం సెప్తిరి SIT veyyakunda undalsindi… just Ala political topic la unchesthe sari…. Atleast till courts ask or opposition leaders ask anyways let’s see , hope for some evidence Link to comment Share on other sites More sharing options...
Vivaan Posted Monday at 03:12 PM Share Posted Monday at 03:12 PM 18 minutes ago, ravindras said: Court adigina question Laddoo ni test chesaaraa? Adulterated ghee ni laddoo lo use chesaraani proof vundhaa? Untadi...ye proof lekundaa ncbn maatlaadaru. Aayana cheppindhenti venkateswara swamy temple lo use chese ghee place lo reverse tendering perutho kalthi neyyi theppicharani. Main adi kadaa adagaali. Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted Monday at 03:13 PM Author Share Posted Monday at 03:13 PM Just now, prudhvi225 said: idhi ekkadi judgement, ingredient kalthi unte, adhi dish lo vaadada leda ani proof kaavala...VP gallu No. This is not Judgement... Link to comment Share on other sites More sharing options...
Atlassian Posted Monday at 03:18 PM Share Posted Monday at 03:18 PM 7 minutes ago, krishna_a said: TTD lo Swamy ni nammukuni pothe poyindi Pranam anukune vaallu unte pani avutundi… or nenu, naa salary, naa family ani TTD employees Andaru ankunte … Assam and Hinduism as a culture kuda Assam chuddam, hopefully Swamy varu will bring this to light. aa decoit gadu chesina daridraalu anni inni kaadu tirupati lo Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted Monday at 03:22 PM Author Share Posted Monday at 03:22 PM Link to comment Share on other sites More sharing options...
Seniorfan Posted Monday at 03:24 PM Share Posted Monday at 03:24 PM SIT is needed. Inka chaala vishayalu bhayata padathai.... andhuke vaallu shit scared.... Vivaan 1 Link to comment Share on other sites More sharing options...
RamaSiddhu J Posted Monday at 03:26 PM Share Posted Monday at 03:26 PM Case filed on A R Dairy Vivaan 1 Link to comment Share on other sites More sharing options...
chanti149 Posted Monday at 03:31 PM Share Posted Monday at 03:31 PM 1 hour ago, ravindras said: Courts nammakapoyinaa parledhu. Jagga track record, ghee price batti adulterated ghee use chesaraani ap people nammuthaaru. 320 rupees/kg pure ghee dorakadhu. Previous yrs lo kuda few times around this price konnaranta ga govts...adi kuda true ye na mari? Link to comment Share on other sites More sharing options...
rajanani Posted Monday at 03:33 PM Share Posted Monday at 03:33 PM Link to comment Share on other sites More sharing options...
ravindras Posted Monday at 03:41 PM Share Posted Monday at 03:41 PM (edited) 10 minutes ago, chanti149 said: Previous yrs lo kuda few times around this price konnaranta ga govts...adi kuda true ye na mari? 2014 - 19 tdp rule lo 320 ki purchase chesaarani emainaa proof vundhaa? 50 years gaa nandini ghee use chesaaru. jagga vachaaka rules maarchi, reverse tenders perutho private ki ichaadu. Edited Monday at 03:42 PM by ravindras Link to comment Share on other sites More sharing options...
chanti149 Posted Monday at 03:56 PM Share Posted Monday at 03:56 PM 14 minutes ago, ravindras said: 2014 - 19 tdp rule lo 320 ki purchase chesaarani emainaa proof vundhaa? 50 years gaa nandini ghee use chesaaru. jagga vachaaka rules maarchi, reverse tenders perutho private ki ichaadu. Not sure abt exact price...aaa chajjala gadu edo vaagadu kada...prices flutuate.....prev govt apudu takkuva ki konna yrs unai ani something Link to comment Share on other sites More sharing options...
chanti149 Posted Monday at 03:57 PM Share Posted Monday at 03:57 PM 23 minutes ago, rajanani said: Nice... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now