rajanani Posted September 24 Posted September 24 *సామాన్య కార్యకర్తలకు పెద్దపీట* *99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్ట్ ప్రకటించిన కూటమి ప్రభుత్వం* *బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ లకు పెద్ద పీట* *11 మంది క్లస్టర్ ఇంఛార్జ్ లకు పదవులు* *ఒక క్లస్టర్ ఇంఛార్జ్ కు ఛైర్మెన్ పదవి* *6 గురు యూనిట్ ఇంఛార్జ్ లకు పదవులు* *20 కార్పొరేషన్లు కు ఛైర్మెన్లు, ఒక కార్పొరేషన్ కు వైస్ ఛైర్మెన్, వివిధ కార్పొరేషన్లు సభ్యులను ప్రకటించిన కూటమి ప్రభుత్వం* *ప్రకటించిన 99 పదవుల్లో యువత కు ప్రాధాన్యం.* *పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు పదవులు కట్టబెట్టిన సీఎం చంద్రబాబు*
TDP_2019 Posted September 24 Posted September 24 Lanka Dinakar ganiki manchi post vachhindhi BJP quota lo.
TDP_2019 Posted September 24 Posted September 24 Just now, PP SIMHA said: paisaki upyogam lens posts iyyi Why??? Idi YCP govt kaadu ey funds lekundaa Jeethalu ichhi calm ga koorchopette daaniki
rajanani Posted September 24 Author Posted September 24 నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ప్రభుత్వం - 20 కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులు భర్తీ - ఆర్టీసీ ఛైర్మన్ గా కొణకళ్ల నారాయణ - ఆర్టీసీ వైస్ ఛైర్మన్ గా పి.ఎస్.మునిరత్నం - వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా అబ్దుల్ అజీజ్ - శాప్ ఛైర్మన్ గా రవినాయుడు - గృహ నిర్మాణ బోర్డు ఛైర్మన్ గా తాత్యబాబు - ట్రైకార్ ఛైర్మన్ గా బొరగం శ్రీనివాసులు - మారిటైమ్ బోర్డు ఛైర్మన్ గా దామచర్ల సత్య - సీడాప్ ఛైర్మన్ గా దీపక్ రెడ్డి - 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మ గా లంకా దినకర్ - ఏపీ మార్క్ ఫెడ్ ఛైర్మన్ గా కర్రోతు బంగార్రాజు - సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మన్నె సుబ్బారెడ్డి - ఏపీఐఐసీ ఛైర్మన్ గా మంతెన రామరాజు - పద్మశాలీ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా నందం అబద్ధయ్య - ఏపీటీడీసీ ఛైర్మన్ గా నూకసాని బాలాజీ - ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ మౌలికసదుపాయాల సంస్థ ఛైర్మన్ గా పీలా గోవింద సత్యనారాయణ - ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా తమ్మిరెడ్డి శివశంకర్ - ఏపీటీపీసీ ఛైర్మన్ గా వజ్జ బాబురావు - ఏపీ టిడ్కో ఛైర్మన్ గా వేములపాటి అజయ్ కుమార్ - పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్గార తోట సీతరామ సుధీర్ - లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంంట్ ఛైర్మన్ గా పిల్లి మాణిక్యరావు - ఏపీ వినియోగదారుల కౌన్సిల్ ఛైర్మన్ గా పీతల సుజాత
krishna_a Posted September 24 Posted September 24 మారిటైమ్ బోర్డు ఛైర్మన్ గా దామచర్ల సత్య Is he brother of Ongole MLA Janardhan ?
Siddhugwotham Posted September 24 Posted September 24 1 hour ago, krishna_a said: మారిటైమ్ బోర్డు ఛైర్మన్ గా దామచర్ల సత్య Is he brother of Ongole MLA Janardhan ? No
Siddhugwotham Posted September 24 Posted September 24 12 minutes ago, baggie said: Aanam GV pattabhi ?? Anam uncle may get TTD membership sonykongara 1
nbk@myHeart Posted September 24 Posted September 24 1 hour ago, krishna_a said: మారిటైమ్ బోర్డు ఛైర్మన్ గా దామచర్ల సత్య Is he brother of Ongole MLA Janardhan ? DJ babai koduku... he looked after Kondepi which is SC reserved seat
baggie Posted September 24 Posted September 24 6 minutes ago, KING007 said: Varma ki malli mondi cheyye he will get MLC bro
baggie Posted September 24 Posted September 24 1 hour ago, Siddhugwotham said: TTD membership for his work membership is nothing bro
KING007 Posted September 24 Posted September 24 3 minutes ago, baggie said: he will get MLC bro Good aythe Strong candidate kada baggie 1
sonykongara Posted September 24 Posted September 24 2 hours ago, Siddhugwotham said: No Brother anukunta kondapi mottam athane ga chusedi
Koduri Posted September 24 Posted September 24 3 hours ago, baggie said: Aanam GV pattabhi ?? 20 minutes ago, gnk@vja said: Bapiraju ??? Inka Chala naminated posts vunnay Wait cheyyandi. Veetilo kooda raakapothe MLC and Rajya Sabha MP seats vunnay.
TDP_2019 Posted September 24 Posted September 24 2 hours ago, nbk@myHeart said: DJ babai koduku... he looked after Kondepi which is SC reserved seat Monna Election lo He is Cluster Incharge which covers 35 seats. UA region ki anukunta
nbk@myHeart Posted September 24 Posted September 24 8 minutes ago, TDP_2019 said: Monna Election lo He is Cluster Incharge which covers 35 seats. UA region ki anukunta Yes
rajanani Posted September 24 Author Posted September 24 1 hour ago, TDP_2019 said: Evaru aa iddaru????
PP SIMHA Posted September 24 Posted September 24 Pattabhi , GV , Adam well deserved !! sad to see them ..chala cases Peter yap valu vila meda
chanu@ntrfan Posted September 24 Posted September 24 GV ki Pattabhi ki ivvanikadiki deniki ee posts asalu.....Kanisam communication kooda ledantunadu GV.....Worst raa ayya... Uravakonda and baggie 2
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now