Jump to content

animal fat ghee in ttd laddus @ ycp


PP SIMHA

Recommended Posts

  • Replies 169
  • Created
  • Last Reply
Posted
4 minutes ago, Siddhugwotham said:

Adding GVL and IYR from BJP also 

we should ask them how laddu tasted ? whether they liked it last time ? did they give it to anybody ? do u recommend any other ghee other than cow ghee ? ilanti ghee Questions adagali e nayalani

Posted

లడ్డూ నెయ్యి కల్తీలో సిట్ ఏర్పాటు జరగడం మనకు తెలిసిందే. దానికి సర్వశ్రేష్ఠ త్రిపాఠీని అధిపతికి నియమించే సరికి అదిరిపడింది తాడేపల్లి వైకాపా ముఠా అని చెప్పవచ్చు. సాక్షిలో ఈరోజు ఈ ఆర్టికల్ అచ్చేసుకొని ముందే గుమ్మడి కాయల దొంగల లెక్కన తడుముకొని తడిపేసుకొన్నారు. 

ఎస్.. సర్వశ్రేష్ఠ త్రిపాఠిది గోరఖ్‌పూర్. మన ఆంధ్రాలో పనిచేసిన ఈయన్ను వైకాపా అధికారంలోకి వస్తూనే పొమ్మనలేక పొగబెట్టింది. ఆయన యూపీకి మూడేళ్లు ట్రన్స్‌ఫర్ మీద వెళ్లారు. యోగి ఆదిత్యనాథ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత ప్రయాగ్‌రాజ్  ఎస్ఎస్‌పీగా నియమించారు. 
 
సర్వశ్రేష్ఠ త్రిపాఠి అక్కడ ప్రసిద్ధ న్యాయవాది హత్య కేసు దర్యాప్తును విజయవంతంగా పూర్తి చేసి, అనుమానితులను అరెస్ట్ చేశారు. ఈయన నాయకత్వంలో పలు గ్యాంగ్‌స్టర్‌లు ఎదురుకాల్పుల్లో చనిపోయారు, మరియు అరెస్టులు జరిగాయి. కిడ్నాప్, దౌర్జన్య కేసుల్లో త్రిపాఠి కీలక పాత్ర పోషించి బాధితులను సురక్షితంగా రక్షించారు.

దానితో పాటు పోలీసుల పట్ల ప్రజల విశ్వాసం పెంచేందుకు కమ్యూనిటీ సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నేరాలు ఎక్కువ జరిగే ప్రాంతాలలో పోలీసింగ్ ఎలా వుంటుందో చూపి నేరాలను తగ్గించారు. డేటా విశ్లేషణ ద్వారా నేరాలను టార్గెట్ చేసి మరీ మక్కెలిరగదీయించి అణచివేశారు. 

విపత్తుల సమయంలో సహాయక చర్యలను సమర్ధంగా నిర్వహించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో కీలక చర్యలు చేపట్టారు. లైంగిక వేధింపులు, గృహ హింస వంటి సమస్యలను పరిష్కరించడంలో ముందు నిలిచారు. 

నిజాయితీ, ఎన్‌కౌంటర్ వరకు వెళ్లగలిగే ఆఫీసర్. దైవలీల, మధ్యలో ఆయన యూపీకి వెళ్లి మళ్లీ తిరిగి ఆంధ్రా రావడం. 

ఆయన్ను చూసి వైకాపా ముందే ఉచ్చ పోసుకోవడంలో ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే ఈ వైకాపా కంత్రీలు కల్తీ చేసింది నిజం కాబట్టి. వారి పాపం పండే ఈయన సిట్ అధిపతిగా వచ్చారేమో. గోవిందా గోవింద.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...