Jump to content

Recommended Posts

Posted

Meeku telisina vallaki avasramithe cheppandi...

*A.P & T.S Live Update News*

*ఊరూరా మీసేవ....!*

*మహిళా స్వయం సహాయక సంఘాలకు మంజూరు*  

*ఆపరేటర్లుగా ఇంటర్ చదివిన సభ్యురాళ్ల ఎంపిక*

*ఒక్కో కేంద్రానికి రూ.2.50 లక్షల రుణం*

అమరావతీ :

ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన వందలాది
సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళాశక్తి పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని
మంజూరు చేయనుంది. కేంద్రాలు ఏర్పాటుకు ముందుకొచ్చే సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను తాజాగా ఆదేశించింది. ఆగస్ట్ 15 నాటికి వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,525 మీ సేవ
కేంద్రాలున్నాయి. వీటిలో మూడు వేల వరకు నగర, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో 12,769
గ్రామ పంచాయతీలుండగ వేయిన్నర వరకే గ్రామాల్లో ఉన్నాయి.ధ్రువీకరణ పత్రాల
తోపాటు ఆధార్ సేవలు, దరఖాస్తులు, చెల్లింపులు సహా 150కి పైగా ప్రభుత్వ, 600కు పైగా ప్రైవేటు కార్యకలాపాల
కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలు, నగరాల్లోని కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళాశక్తి పథకం కింద మీసేవ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

*గ్రామైక్య సంఘాల పేరిట..*

గ్రామైక్య సంఘాల(విలేజ్ ఆర్గనైజేషన్) పేరిట మహిళా శక్తి మీసేవ కేంద్రాలను (ఎమ్మెస్ ఎమ్మెస్సీ) రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కేంద్రం ఏర్పాటుకు రూ.2.50 లక్షల రుణాన్ని స్త్రీనిధి ద్వారా
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేస్తుంది. వీటితో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో పేరొందిన కంపెనీల నుంచి కంప్యూటర్లు, ప్రింటర్లు, జీపీఎస్, బయోమెట్రిక్ పరికరాలు, కెమెరా, ఇంటర్నెట్
కనెక్షన్ కొనుగోలు చేయాలి. కేంద్రాలు ప్రారంభమైన తర్వాత ఆయా సంఘాలు రుణాన్ని నెలనెలా తిరిగి చెల్లించాలి. స్త్రీనిధి, స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ, ప్రభుత్వ పాఠశాల, రైతు వేదిక, అంగన్వాడీ కేంద్ర భవనాలు లేదా ఇతర ప్రభుత్వ భవనాలు, వాటి ప్రాంగణాల్లో మీసేవ కేంద్రానికి 10 అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పుతో వసతి కల్పిస్తారు. ఆయా సంఘాల్లో ఇంటర్ ఉత్తీర్ణులైన సభ్యురాళ్లను మీ సేవ ఆపరేటర్లుగా ఎంపిక చేస్తారు. కేంద్రం నిర్వహణ, సేవలపై మీ సేవ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తారు. అనంతరం ఆయా మహిళా సంఘాలతో మీసేవ సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంటుంది.

Posted
3 minutes ago, Dr.Koneru said:

All In hands of @Kiran. He is busy it seems. Free avagane chepistanu

Alage Naa postu gurunchi kooda cheppndi :peepwall:

Posted (edited)
7 hours ago, sonykongara said:

Asia Pulp & Paper industry malli AP ki ravachu antunnau :dream:

Abha... idhi vaste pandagae anna. Manchi vaartha chepparu, choodham karaaru ayite baagundu.  Paapam ummadi prakaasam jilla ki aemi ivvala, 2019 lo atyadhikam ga 4 seats lu vachiniy akkada.

2018 lo assala ee APP 25 vaela kotla project emayyindhi ani, internet vethukunte naaku ae links kanapadala. Appudu google search lo nfdb link vachindhi. Ala nfdb modati saari parichayam naaku.

APP gurinchi vaartha ekkada vachindhi meeku, naaku ekkada kanapadala june 4 taruvaatha

Edited by AndhraBullodu
Posted
1 hour ago, AndhraBullodu said:

letter vellindi AP govt nundi valla ki, ravacchu antunnaru, chudamm 6 months lo manchi news vathadi anukutunna.

Posted (edited)
1 hour ago, sonykongara said:

letter vellindi AP govt nundi valla ki, ravacchu antunnaru, chudamm 6 months lo manchi news vathadi anukutunna.

nenu adhi raavali ani baaga korukuni, choosthu unna.

2018 lo babu gari hayam lo vastha annaru. malli 2019 may raka maatladala.

2019 lo prabuthvam maaraa APP vasthanu ante, veellu pommannaru anukunta... inka vellipoyaaru

Edited by AndhraBullodu
Posted
4 minutes ago, AndhraBullodu said:

nenu adhi raavali ani baaga korukuni, choosthu unna.

2018 lo babu gari hayam lo vastha annaru. malli 2019 may raka maatladala.

2019 lo prabuthvam maaraa APP vasthanu ante, veellu pommannaru anukunta... inka vellipoyaaru

image.thumb.jpeg.56fd37a206b7618d333baa83fd6ab483.jpegjagan daggraundi pamapichadu

Posted
1 hour ago, sonykongara said:

image.thumb.jpeg.56fd37a206b7618d333baa83fd6ab483.jpegjagan daggraundi pamapichadu

meeku chaala opika malli 2019 dhi vethiki techaaru...

ee rendu vachi prakaasam baagupadite baagundu...

APP ae ayite subaabhulu pandinchevaariki baaga labdhi ani anukunna. koncham raithulu baagu padathaaru..

prakasam ni seema ni kooda baaga abhivrudhi cheyyali ee saari.... amaravati, polavaram, vizag tho paatu....

choodham enni chesthaaru ee saari... aaaa BJP vaallu entha sakaristhaaro....

ekkado choosthunna indhaakae Gurarat lo ministry of defence kindha unde, indian space ki sambandinchina institure edho kooda gujarat lo pettaru. malli aaa space ki sambandinchina industry anni akkadae anta choodham....eee 5 aellu ayina inka aa gujarat ki kaakunda manaki vaste chaalu. aaa  gujarat GIFT city laaga, amavaravati kooda incentives ivvali. assala GIFT ki protshaahakaalu endhuku ichinatto. Vallu ooru vaalla istam. aalaagae Amaravati isthae chaala baagupadidhi.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...